Home / Tag Archives: Chief Minister

Tag Archives: Chief Minister

గవర్నర్ కు షాకిచ్చిన సీఎం స్టాలిన్

తమిళనాడులో ‘రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నరికి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. దీంతో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే  ప్రభుత్వం.. గవర్నర్ కు పంపిన బిల్లులను ఆమోదించేందుకు కాలపరిమితి విధించాలని కేంద్రంతో పాటు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే ఇలా సీఎం స్టాలిన్ తీర్మానం చేసిన కాసేపటికే గవర్నర్ ఆర్.ఎన్ రవి దిగివచ్చారు. ఆయన వద్ద పెండింగ్ లో ఉన్న ఆన్ లైన్ గేమ్ …

Read More »

వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ ట్వీట్

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప‌రుష ప‌దాల‌తో ట్వీట్ చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నార‌ని బీఆర్ఎస్  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్  ట్వీట్ చేశారు. తెలంగాణ‌  లో మాత్రం ఏకంగా ముఖ్య‌మంత్రి, మంత్రుల‌ను అస‌భ్య‌మైన ప‌ద‌జాలంతో దుర్భాష‌లాడుతూ.. అవ‌మాన‌క‌రంగా మాట్లాడుతున్నా స‌హిస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌న్న‌డ న‌టుడు చేతన్‌ ను అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్‌కు త‌ర‌లించిన విష‌యాన్ని కేటీఆర్ ప్ర‌స్తావించారు. తెలంగాణ‌లోనూ …

Read More »

మిషన్ కాకతీయ పై పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీ నిపుణుల బృందం ఆధ్యాయనం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రాష్ట్రంలో అభివృద్ధి చేసిన చెరువులు, చెక్ డ్యాంలను పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీ నిపుణుల బృందం పరిశీలించనుంది. మార్చి 2, 3 తేదీల్లో పలు జిల్లాల్లో పర్యటించనుంది. అనంతరం భూగర్భ జలాల రీఛార్జింగ్పై ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ కు సమగ్ర నివేదిక ఇవ్వనుంది. ఈనెల 16న భగవంత్ కూడా కొండపోచమ్మ సాగర్ …

Read More »

ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి

యూపీ మాజీ సీఎం.. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు  ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రి సమానుడైన ములాయం సింగ్ యాదవ్ మృతి వార్త తనను ఎంతో కలచి వేసిందని చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ తో, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మూడు …

Read More »

ములాయం మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ఎంపీ రవిచంద్ర

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, స్వాత్రంత్య సమరయోధులు జయప్రకాష్ నారాయణ్ వంటి గొప్ప జాతీయ నాయకుల అడుగు జాడల్లో నడిచారు.. ముఖ్యమంత్రి గా,ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ములాయంసింగ్ యాదవ్ కుమారుడు, ఎంపీ అఖిలేషుకు,వారి …

Read More »

ములాయం సింగ్‌ యాదవ్‌ మృతి పట్ల మంత్రి కేటీఆర్‌ సంతాపం

 యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా తీవ్ర సంతాపం తెలియజేశారు. ఆయన మృతితో భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది అన్నారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకులు, విధేయులందరికీ బలం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ …

Read More »

రేపు యూపీకి సీఎం కేసీఆర్

యూపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఆ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన.. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా.. ఏడు సార్లు ఎంపీగా.. కేంద్ర మంత్రిగా పని చేసిన మాజీ సీఎం  ములాయం సింగ్ యాదవ్ మృతి చెందిన సంగతి విదితమే. ఆయన అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ రేపు ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు. రేపు జరగనున్న సమాజ్‌వాదీ పార్టీ …

Read More »

ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి మూడు సార్లు సీఎంగా పని చేసిన  మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ములాయం సింగ్‌ యాదవ్‌ (82) ఈ రోజు కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాష్ట్రంలోని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. వారం రోజులుగా ఆయనను ఐసీయూలో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. ములాయం మరణవార్తను ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. …

Read More »

ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

 యూపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఆ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన.. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా.. ఏడు సార్లు ఎంపీగా.. కేంద్ర మంత్రిగా పని చేసిన మాజీ సీఎం  ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, …

Read More »

గులాం నబీ అజాద్ నేతృత్వంలో కొత్త పార్టీ

జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి .. దాదాపు ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గులాం నబీ అజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన  మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు పూనుకున్నారు.  దీనికి సంబంధించిన  పార్టీ పేరు, దానికి సంబంధించిన విధివిధానాలను ఆజాద్‌ ఈ రోజు సోమవారం  ప్రకటించే అవకాశం ఉన్నది.  అందులో భాగంగా ఈ రోజు  మధ్యాహ్నం మీడియా వేదికగా పార్టీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat