మీకు కరోనా వచ్చిందా… లేదా కరోనా లక్షణాలు ఉన్నాయా.. అయితే కింద పేర్కొన్న వాటిని తినడం మరిచిపోవద్దు.. 1. రోజుకు 60 నుంచి 100 గ్రాముల పప్పు తీసుకుంటే ప్రొటీన్లు అందుతాయి. 2. ఆపిల్, ద్రాక్ష, మామిడి, బొప్పాయి, జామకాయ లాంటి పండ్లు తినాలి. 3. కూరగాయలు, పాలు, పెరుగు, డ్రై ఫ్రూట్స్, మాంసం,గుడ్లు తీసుకోవాలి. 4. వీలైనంత ఎక్కువగా మంచినీరు తాగాలి. 5. మజ్జిగను 12 గంటలు పులియబెట్టి …
Read More »సీఎం కేసీఆర్ పై బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్.. !
కరోనా వైరస్ భయం తో ప్రపంచం వణికి పోతున్న వేళ అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ప్రధాన రంగాలు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా కరోనా దెబ్బతో పౌల్ట్రీ రంగం పూర్తిగా ధ్వంసం అయింది. చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందనే భయంతో ప్రజలు వాటిని తినడం పూర్తిగా తినడం మానేశారు. తెలంగాణ రాష్ట్రం లో పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి పూర్తిగా దిగజారింది. దీంతో కేసీఆర్ సర్కార్ రంగంలో కి దిగింది. …
Read More »చికెన్,గుడ్లు తినండి -సీఎం కేసీఆర్ సలహా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చికెన్,గుడ్డు తినకూడదు.వాటి వలన కరోనా వైరస్ వస్తుందని కొన్ని వదంతులు సృష్టించారు.వీటిపై ప్రజల్లో అపోహాలను నింపారు. అవన్నీ అవాస్తవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్టిపారేశారు.శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ “రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోండిచికెన్ తింటే కరోనా వస్తుందని కొందరు తప్పుడు ప్రచారం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చికెన్, గుడ్లు తింటే రోగ నిరోధక …
Read More »చికెన్ మటన్ తింటే కరోనా వస్తుందా..?.
చికెన్,మటన్ తింటే కరోనా వస్తుంది. అందుకే తినొద్దు అని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే. కరోనా వస్తుంది కాబట్టి చికెన్,మటన్ కు దూరంగా ఉండాలని చాలా మంది హితవు కూడా పలుకుతున్నారు. అయితే చికెన్,మటన్ తింటే కరోనా వస్తుందా..?. రాదా..? అనే అంశాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సహాజంగా మన దగ్గర అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ యావత్ మన …
Read More »కోడి గుడ్లు వల్ల లాభాలున్నాయా..?
ప్రతి రోజు ఒకటి చొప్పున గుడ్డును తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది అని మనం చిన్నప్పటి నుండి పుస్తకాల్లో.. పెద్దలు చెబుతుంటే తెల్సుకున్నాము. అయితే కోడి గుడ్లు తినడం వలన లాభాలు ఏమి ఉన్నాయో మరి తెలుసుకుందామా..? * శరీరానికి ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి * శరీరంలో మంచి కొవ్వు పెరుగుతుంది * శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు,మినరల్స్ అందుతాయి * కళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటాయి …
Read More »గుడ్డు,చికెన్ శాఖహారమే..?
సహజంగా గుడ్డు అనేది శాఖహారమే అని అందరికీ తెల్సిందే. అయితే కొంతమంది గుడ్డు వెజ్ కాదు నాన్ వెజ్ అని పలు సందర్భాల్లో ఎగ్ వెజ్ నా.. నాన్ వెజ్ నా అని ఇప్పటివరకు స్పష్టత లేదు.. అయితే గుడ్డు ఒక్కటే కాదు చికెన్ కూడా శాఖహారమే అని అంటున్నారు పార్లమెంట్లో శివసేన నేత ,రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్. ఆయన మాట్లాడుతూ”చికెన్ ,గుడ్డును శాఖహారం జాబితాలో చేర్చాలని ఆయన …
Read More »