నేషనల్ క్రష్ ..హాట్ బ్యూటీ రష్మిక మందన్నా మహారాణి అవతారమెత్తబోతున్నారు. గ్లామర్ డాల్‌గా తెరపై అలరించిన ఆమె మహారాణిగా తెరపై సందడి చేయనుందట. దీనికి సంబంధించి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరాఠీ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు శంభాజీ భోంస్లే జీవితం ఆధారంగా హిందీలో ఓ పీరియాడికల్ సినిమా రూపొందడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి ఛావా’ అనే టైటిల్ కూడా …
Read More »