ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సరదాకోసం విహారయాత్రకు వెళ్లిన ఓ కుంటుంబంలో ఆరుగురు జలపాతంలో కొట్టుకుపోయి విగతజీవులుగా మారారు. . మధ్యప్రదేశ్‌కు చెందిన 15 కుటుంబ సభ్యులు ఆదివారం రాయ్‌పూర్‌కు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్‌దహా వాటర్‌ఫాల్ వద్ద పిక్నిక్‌కు వెళ్లారు. అనంతరం జలపాతంలో స్నానం చేసేందుకు ఏడుగురు వెళ్లగా వారంతా గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం …
Read More »రూ.2వేల నోట్ల కట్టలతో బ్యాగ్ దొరికితే.. కానిస్టేబుల్ ఏం చేశాడో తెలుసా?
తమది కాని రూపాయి దొరికినా కాజేసే వ్యక్తులున్న రోజులివి. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా తనకు దొరికిన రూ.45లక్షలను నిజాయతీగా పోలీసులకు అప్పజెప్పాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో చోటుచేసుకుంది. కాయబంధాలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నీలాంబర్ సిన్హాకు రోడ్డు పక్కన ఓ బ్యాగ్ దొరికింది. అందులో ఉన్నవన్నీ రూ.2వేలు, రూ.500 నోట్లే. నీలాంబర్ నిజాయతీని అందరూ మెచ్చుకున్నారు. పోలీసు అధికారులు ఆయనకు రివార్డు కూడా ఇచ్చారు. అయితే ఆ …
Read More »మావోయిస్టులతో భీకర ఎన్‌కౌంటర్‌లో..17 మంది జవాన్లు మృతి 14 మందికి గాయాలు
చత్తీస్‌గఢ్ బస్తర్‌లోని సుక్మాలో మావోయిస్టులతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో అదృశ్యమైన 17 మంది భద్రతా సిబ్బంది మృతదేహాలను ఆదివారం లభ్యమయ్యాయి. శనివారం మధ్యాహ్నం చింతగుహ అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 14 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులైన వారిని శనివారం రాత్రి రారుపూర్‌కు తరలించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర బగేల్ ఆదివారం జవాన్లను పరామర్శించారు. ఎల్మాగుండలో మావోయిస్టులు సంచరిస్తున్నారని, అదేవిధంగా చత్తీస్‌గఢ్-తెలంగాణా రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు …
Read More »గవర్నర్ కన్నుమూత..!
ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బలరామ్‌జీ దాస్ టాండన్ (90) ఇకలేరు. మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో రాయ్‌పూర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం ప్రకటించారు. కాగా గవర్నర్ మరణంతో ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తూ చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయనకు నివాళిగా బుధవారం జరగనున్నస్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సాంస్రృతిక కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల …
Read More »ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన చిన్నారికి మంత్రి కేటీఆర్ సాయం..!!
మానవత్వానికి రాష్ట్రాలు, జిల్లాలు, సరిహద్దులు ఉండవని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిరూపించారు. ట్విట్టర్ ద్వారా తనకు వచ్చిన ఓ నెటిజన్ అభ్యర్థన చూసి చలించిపోయారు.మన పక్క రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ నుంచి చికిత్స కోసం హైదరాబాద్‌కు వచ్చిన చిన్నారి వైద్యానికి భరోసా ఇచ్చారు.వ్యక్తిగతంగా దవాఖానవర్గాలతో నేను మాట్లాడి సరైన వైద్యం అందిస్తా అని హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే..ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన దీపాన్షు అనే చిన్నారి గత …
Read More »