అమరావతిలో గత ఐదేళ్ల టీడీపీ హయాంలో రాజధాని పేరుతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సహా, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి…4075 ఎకరాలు రైతుల దగ్గర నుంచి కొట్టేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేలాది కోట్లు గడించారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ మేరకు అసెంబ్లీలో సాక్షాత్తు సీఎం జగన్ అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. …
Read More »చెవిరెడ్డి హత్యకు కుట్ర, రెక్కీ.. 30లక్షల సుపారీ.. ఆందోళనలో వైసీపీ..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందనే వార్తతో ఒక్కసారిగా వైసీపీలో ఆగ్రహం చెలరేగింది. సాక్ష్యాత్తూ చెవిరెడ్డే తనపై హత్యాయత్నానికి రెక్కీ జరిగిందని వెల్లడించారు. తనను హత్య చేయడానికి నిర్వహించిన రెక్కీ వివరాలను ఆధారాలతో సహా మీడియాకు వివరించారు. ఎన్నికల కోసం 43 వాహనాలను అద్దెకు తీసుకున్నామని, అయితే తనకు తెలియకుండా డ్రైవర్లుగా ఇద్దరు కొత్త వ్యక్తులను తీసుకొచ్చారన్నారు.ఈ ఇద్దరు వ్యక్తులు …
Read More »వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈజ్ గ్రేట్ ..వైసీపీ శ్రేణులు కాలర్ ఎగరేసే వార్త..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి సంచలనానికి కేంద్ర బిందువయ్యారు.ఇటివల ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీమంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుక్రిష్ణమ నాయుడుతెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరంతో భాదపడుతూ మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు అంత్యక్రియలు వెంకట్రామపురంలో ముగిశాయి. ఈ …
Read More »చెవిరెడ్డి పాదయాత్రకు తరలివచ్చిన అశేష ప్రజానీకం ..
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పం పేరుతో తలపెట్టిన మహాపాదయాత్ర విజయవంతం కావాలని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తుమ్మలగుంట నుంచి తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణికి సోమవారం కాలినడకన యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే . ఈ యాత్రను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంభించారు.వంద కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర పల్లెల …
Read More »