ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. సభలో కౌన్సిల్ రద్దుపై చర్చ జరిపిన అనంతరం…తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించనుంది ప్రభుత్వం. కాగా శాసనమండలి రద్దును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..శాసనమండలి రద్దు చేస్తారా…ఎవడిచ్చారు మీకు అధికారం..ఎలా రద్దు చేస్తారో చూస్తా అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదే శాసనమండలిని గతంలో టీడీపీ ప్రభుత్వంలో స్వర్గీయ ఎన్టీఆర్ రద్దు చేసినప్పుడు …
Read More »జనసేనానిని చెడుగుడు ఆడేసిన చెవిరెడ్డి..!
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దూకుడుగా వెళుతున్నారు. తిరుమల డిక్లరేషన్, ఇంగ్లీష్ మీడియం, మతమార్పిడులు, ఉల్లి ధర అంటూ పలు అంశాలపై వైసీపీ సర్కార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని పదే పదే జగన్ రెడ్డి అంటూ, ఆయన కులం, మతంపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇలా ప్రతి రోజు ఏదో ఒక అంశంపై స్పందిస్తూ..సీఎం జగన్‌పై విరుచుకుపడుతున్నారు. పవన్ విమర్శలను వైసీపీ …
Read More »శివప్రసాద్ అంత్యక్రియలను దగ్గరుండి పర్యవేక్షించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
చిత్తూరు మాజీఎంపీ, టీడీపీ సీనియర్ నేత, నటుడు డాక్టర్ శివప్రసాద్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం అగరాలలో ఆదివారం నిర్వహించారు. అంత్యక్రియల సందర్భంగా అగరాల గ్రామమంతా కన్నీటిపర్యంతమైంది. సాంప్రదాయబద్ధంగా ఆయన అల్లుడు వాసు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అభిమానులు శివప్రసాద్ అమర్‌హై అంటూ నినాదాలు చేశారు. శివప్రసాద్ పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. అగరాలలో జరిగిన అంత్యక్రియల ఏర్పాట్లను రాజకీయాలకు అతీతంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. జిల్లావ్యాప్తంగా భారీసంఖ్యలో …
Read More »చంద్రబాబు గారూ, మీకు మళ్లీ చెబుతున్నా..చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు టీడీపీ హేమాహేమీలు అందరు ఓడిపోయారు.అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి అసెంబ్లీలో సమావేశం అయ్యారు.ఈ నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి శాసనసభలో మాట్లాడుతూ..తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జగన్ అసెంబ్లీ లో అడుగుపెడుతున్నారు,నలబై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెబుతున్న చంద్రబాబు జగన్ కు సహకరించాలని ఆయన అన్నారు.చంద్రబాబుగారు మీకు …
Read More »చెవిరెడ్డిని చంపాలనుకున్నవారిని పట్టుకున్న పోలీసులు.. ఊపిరి పీల్చుకున్న వైసీపీ
చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో మూడ్రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పసుపు–కుంకుమ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకున్నారు. ఇది టీడీపీ కార్యక్రమం అని, ఇందులో మీ ప్రసంగాలు ఏంటని? మైక్ కట్ చేయించారు. చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యేకు పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో …
Read More »