ఇంటిముందే వైద్య పరీక్షలు నిర్వహించేలా ‘ఆరోగ్య చేవెళ్ల’ పేరుతో ఎంపీ రంజిత్‌రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ క్లినిక్ (ప్రత్యేక బస్)ను ఏర్పాటు చేశారు. ఈ మొబైల్ క్లినిక్‌ను ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ మొబైల్ క్లినిక్ నియోజకర్గంలోని ప్రతి గ్రామానికి ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలకు బీపీ, మధుమేహం, నోటి, …
Read More »మానవతా దాతృత్వం చాటుకున్న చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి
చేవెళ్ల TRS Party లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి చేవెళ్ల ప్రాంతంలో కార్యక్రమానికి పాల్గొనడానికి వెళ్తున్నారు …ఈ క్రమంలో మల్కా పూర్ స్టేజ్ వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడిన కారును గమనించిన ఎంపీ రంజిత్ రెడ్డి తక్షణమే వెళ్లి ఆ ఆటో లో వున్న వ్యక్తులకు ఏమైనా గాయాలు అయ్యాయా… అని తెలుసుకొని ఆ సంఘటనలో గాయపడి వున్న క్షతగాత్రులను అటుగా …
Read More »చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మానవతావాది : మంత్రి కేటీఆర్
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గొప్ప మానవతావాది అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎంజీ రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా బేగంపేటలో దివ్యాంగులకు ట్రై మోటార్ వాహనాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా 105 మందికి ట్రై మోటార్ వాహనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రంజిత్ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు …
Read More »