తెలంగాణరాష్ట్రం లో రైతు పాస్ పుస్తకాలు,పెట్టుబడుల పంపిణీ దేశ రైతాంగం చరిత్రలో నూతన శకానికి నాంది పలికిందని రవాణా మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ని చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లో రైతుబంధు పథకం చెక్కులను పంపిణీ చేశారు. ఎంఎల్ఏ యాదయ్య, ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి, కలెక్టర్ రఘునందన్ రావు తదితరులతో కలిసి మాట్లాడుతూ రైతుబంధు పథకం చెక్కులను తీసుకున్న రైతుల …
Read More »