సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు లింగుస్వామికి ఓ కేసులో తమిళనాడులోని చెన్నై న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అసలు విషయానికోస్తే దర్శకుడిగా లింగుస్వామి దర్శకత్వ బాధ్యతలే కాకుండా తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ పతాకంపై పలు సినిమాలను నిర్మించే బాధ్యతలు కూడా నిర్వహిస్తుంటాడు. అయితే కొన్నేళ్ల క్రిందట కార్తీ.. హాటేస్ట్ హీరోయిన్ సమంత జంటగా లింగుస్వామి ,ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ ఓ సినిమాకు సన్నాహాలు చేశారు. …
Read More »