ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకున్నది. ఆదివారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ధోనీ సేనకు ఇది చివరి మ్యాచ్ కావడంతో.. ఆట ముగిసిన అనంతరం జట్టు సభ్యులంతా మైదానంలో తిరుగుతు ప్రేక్షకులకు అభివాదం తెలుపుతున్నారు. ఇంతలో ఐపీఎల్ కామెంటేటర్, భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పరుగున …
Read More »