తెలుగుదేశంపార్టీ క్రియాశీలక సభ్యులు, సీనియర్ నాయకులు అన్నపురెడ్డి నర్సిరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కోడెల మరణం గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడిన అసత్య మాటలకు మనస్థాపం చెంది టీడీపీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. కోడెలా గురించి ఆయన వ్యక్తిగతం గురించి చంద్రబాబు సంతాప మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ఆయన మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడటం చాలా …
Read More »