ఏపీలోని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుండి రెండు సార్లు గెలుపొందిన మాజీ ఎంపీ ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారు.. ప్రముఖ నాస్తికవాది గోరా కుమార్తె అయిన మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య ఈ రోజు మృతి చెందారు. మాజీ ఎంపీ మృతి పట్ల మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావుతో పాటు పలువురు సంతాపం తెలిపారు..
Read More »