వి.ఆర్.ఏ లకు పే స్కేల్ ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారికి నేడు వేములవాడలో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసిన అర్బన్, రూరల్ మండలాల వి.ఆర్.ఏలు! ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభిమతం అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన అప్పటినుండి అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా …
Read More »వేములవాడలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మంగళవారం మంత్రి కేటీఆర్‌ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో చేపట్టే పనుల వివరాలను మంత్రికి అందించారు. అనంతరం మంత్రి కేటీఆర్ వేములవాడ అభివృద్ధిపై సమీక్షించి, అభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ చేశారు. రూ.20కోట్ల విలువైన పనులు ప్రారంభించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు …
Read More »మంత్రి కేటీఆర్ ని కలిసిన వేములవాడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు
తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు ఎంపీటీసీలు ఈ రోజు మంత్రి కే తారకరామారావుని ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విజ్ఞప్తులను మంత్రి కేటీఆర్ కి అందించారు. వేములవాడ స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ గారి సూచన మేరకు కథలాపూర్ నియోజకవర్గంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చుక్కెదురు …
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేకు కేంద్ర హోం శాఖ ఝలక్ ఇచ్చింది .రాష్ట్రంలో వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన చెన్నమనేని రమేష్ కు కేంద్ర హోం శాఖ చేతిలో చుక్కెదురైంది .దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుఫ్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం చెల్లదు అంటూ కేంద్ర హోం శాఖ ఆగస్టు ముప్పై ఒకటిన ఉత్తర్వులను …
Read More »