జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఈ ఉదయం తమిళనాడు రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు చేసింది. తేని, మధురై, పెరంబలూరు, తిరునెల్వేలి, రామనాథపురంలలో ఎన్ఐఏ మెరుపు దాడులు చేసింది. బృందాలుగా విడిపోయి విస్తృతంగా నిర్వహించిన దాడుల్లో మొత్తం 14 మంది ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్ట్ చేశారు అధికారులు. ఈ 14 మంది తమిళ ముస్లింలు గతంలో దుబాయ్ లో ఉండేవారు. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో వీరిని సొంత రాష్ట్రం తమిళనాడుకు పంపించింది …
Read More »2004..2015..2018..2019లోమణిరత్నంకు గుండెపోటు
ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు రావడంతో తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. మణిరత్నంకు గుండెపోటు రావడం ఇది నాలుగోసారి. తొలిసారి 2004లో యువ సినిమా షూటింగ్ సమయంలో గుండెపోటు వచ్చింది. సెట్‌లోనే ఛాతిలో నొప్పి రాగా, వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత 2015లో ఓకే బంగారం సినిమా షూట్ సందర్భంగా రెండోసారి …
Read More »ఫైనల్ రేస్ లో చెన్నై..ఢిల్లీకి నిరాశే
నిన్న విశాఖ వేదికగా క్వాలిఫయర్2 చెన్నై,ఢిల్లీ మధ్య జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఎంతో ఆశక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరకు పైచేయి మాత్రం చెన్నై దే.ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ధోని తన తెలివితేటలతో ఢిల్లీ ఆటగాళ్ళను బురిడి కొట్టించాడు.ఢిల్లీ వికెట్ కీపర్ రిసభ్ పంత్ కాసేపు నిలబడిన చివరకు నిరాశే మిగిలింది.దీని ఫలితమే 20ఓవర్స్ కు 147పరుగులు మాత్రమే చేసారు.ఇక ఆ తరువాత వచ్చిన చెన్నై …
Read More »క్వాలిఫయర్-1 నేడే..
ఐపీఎల్-12లో మరో సమరానికి సమయం ఆసన్నమయింది.ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్..రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియాన్స్ ఈరోజు క్వాలిఫయర్-1 ఆడనుంది.ఈ మ్యాచ్ కు చెన్నై చిదంబరం స్టేడియం వేదిక కానుంది.ఇక ఈ రెండు జట్ల బల బలాలు చూసుకుంటే..చెన్నై జట్టు గట్టిదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సీజన్లో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన తొలి జట్టు చెన్నైనే.అంతేకాకుండా అంతకముందు ఛాంపియన్ కూడా.ఈ జట్టు సారధి మంచి ఫామ్ లో …
Read More »ఇవే ప్లేఆఫ్స్ కి అర్హత సాధించిన జట్లు…!
ఇండియన్ ప్రీమియర్ లీగ్..భారత్ లో ఒక బడా ఈవెంట్ అని చెప్పుకోవాలి.ఎందుకంటే బెట్టింగ్ రాయుళ్ళు కి ఇది పెద్ద ఆట కుర్రకారు మొత్తం ఎంజాయ్ చేసే గేమ్ ఇది.అయితే నిన్న జరిగిన చివరి మ్యాచ్ తో లీగ్ దశ పూర్తి అయింది.కేకేఆర్ పై ముంబై గెలవడంతో అనుకోకుండా హైదరాబాద్ జట్టు నాలుగో ప్లేస్ కైవసం చేసుకుంది.ఇప్పుడు ఈ నాలుగు జట్లు ప్లేఆఫ్స్ కు ఎలా వచ్చాయో మనం తెలుసుకుందాం.. ముంబై …
Read More »ఐపీఎల్ చివరి ఘట్టం..ఆ నాలుగు మ్యాచ్ లకు రూల్స్ మార్పు..?
ఐపీఎల్ అభిమానులు ప్రతీఒక్కరు ఇవి తెలుసుకోవాలి.మరికొద్ది రోజుల్లో ఈ మెగా ఈవెంట్ ముగియనుంది.ప్లేయర్స్ ఎవరి సత్తా వాళ్ళు చాటుకుంటున్నారు.దాదాపుగా ఒక కొలిక్కి వచ్చిన ఐపీఎల్ కొన్ని కొత్త రూల్స్ పెట్టింది.ఇప్పటిదాకా మ్యాచ్ లు అన్ని రాత్రి 8గంటలకు స్టార్ట్ అయ్యేవి.శనివారం, ఆదివారం మాత్రం రెండు మ్యాచ్ లు జరిగేవి.అయితే ఇప్పటికే ప్లేఆఫ్ మ్యాచులు జరగనున్న వేదికలను మార్చిన బీసీసీఐ ప్రస్తుతం కొన్ని కొత్త రూల్స్ అమలు చేసినట్టు ప్రకటించింది.జరగబోయే ప్లేఆఫ్ …
Read More »ధనాధన్ ధోని దెబ్బకు కోహ్లికి ముచ్చెమటలు
37ఏళ్ళ వయసులో కూడా ధోని ఆట చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ధోని 84 (48 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు) తో ఒంటరి పోరాటం చేశాడు.చివరి ఓవర్‌లో ధోని ఆట చూసి ప్రస్తుత ఇండియా సారధి విరాట్ కోహ్లి అయితే భయపడ్డానని తానే స్వయంగా చెప్పాడు.కాని ధోని కి ఎవరు సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు …
Read More »ఈ వయసులోనూ రజినీ ఎనర్జీకి కారణమేంటి.?
రజనీకాంత్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. తన కుమార్తె సౌందర్య కు నటుడు విశాకన్ తో చెన్నైలో ఘనంగా పెళ్లి జరగనుంది.ఈ సందర్భంగా శనివారం ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌ను అంగరంగ వైభవంగా చేసారు.ఈ కార్యక్రరమంలో సూపర్‌స్టార్ రజనీ తన సినిమాలలో ఒక్కటైనా ‘ముత్తు’ లో పాపులర్ సాంగ్ ‘ఒకడే ఒక్కడు మొనగాడు’ పాటకు తలైవా స్టెప్పులు వేశారు. అతనితో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కూడా సందడి చేశారు.రజినీ డాన్స్ …
Read More »మాగుంట కంపెనీపై దాడులు…. 55 కోట్లు స్వాధీనం !
టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. గత రాత్రి నుంచి చెన్నైలోని కంపెనీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.టీ నగర్‌లోని కంపెనీ కార్యాలయంతో పాటు.. పూందమల్లిలోని బేవరేజెస్ ఫ్యాక్టరీలోనూ సోదాలు నిర్వహించారు. కంపెనీ ప్రధాన కార్యాలయంలో లెక్కల్లో చూపని 55 కోట్ల రూపాయల నగదు దొరికినట్టు సమాచారం.గత నెల 30న స్థానికంగా ఉన్న ఒక ప్రముఖ హోటల్‌లో …
Read More »దేశంలోనే తొలి సీఎంగా కరుణానిధి..!
తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మహనగరంలో కావేరీ ఆసుపత్రిలో దాదాపు పదకొండు రోజులుగా చికిత్స పొందుతున్న మాజీ సీఎం,డీఎంకే అధినేత ముత్తువేల్ కరుణానిధి మంగళవారం సాయంత్రం 6.10గంటలకు మృతి చెందిన సంగతి తెల్సిందే. ఈ రోజు సాయంత్రం మెరీనా బీచ్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ దగ్గర నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు పలువురు ప్రముఖులు ,సినీ రాజకీయ నేతలు కరుణానిధి భౌతికాయనికి నివాళులు …
Read More »