Home / Tag Archives: chennai (page 3)

Tag Archives: chennai

బ్రేకింగ్ న్యూస్: ప్రముఖ నటుడు గొల్లపూడి ఇకలేరు !

ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతిరావు కన్నుమూసారు. ఆయన గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం నాడు చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయన కన్నుమూశారు. గొల్లపూడి వయసు 80కాగా ఆయనకు ముగ్గులు కొడుకులు ఉన్నారు. గొల్లపూడి గొప్ప రచయితగా, వ్యాఖ్యాతగా, కాలమిస్టుగా ఫేమస్ అయిన వ్యక్తి అని చెప్పాలి. 14 ఏళ్లకే  గొల్లపూడి రచయితగా పుస్తకం రాసారు.ఆయనకు ఉత్తమ రచయితగా డాక్టర్ చక్రవత్తి చిత్రానికి గాను నంది అవార్డు తీసుకున్నారు.

Read More »

విజయ్ సేతుపతికి ఝలక్..ఏకంగా ఇంటినే ముట్టడి !

మంగళవారం నాడు నటుడు విజయ్ సేతుపతి ఇంటిని చిరు వ్యాపారులు చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. ఇదంతా ఎందుకు అనే విషయానికి వస్తే విజయ్ ఇటీవలే మండి వ్యాపార ప్రకటనలో నటించారు. ఆన్ లైన్ బిజినెస్ వల్ల చిరు వ్యాపారులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారని, ఇలాంటి యాడ్స్ లో విజయ్ సేతుపతి నటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో ఇది వరకే ఇంటిని ముట్టడిస్తామని చెప్పినట్టు సమాచారం. దాంతో ఎక్కువ మంది …

Read More »

రజనీ సూపర్ వార్నింగ్

సూపర్ స్టార్ ,హీరో రజనీ కాంత్ తన అభిమానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల సూపర్ స్టార్ రజనీ కాంత్ హిమాలయాలకు వెళ్ళిన విషయం మనందరికీ తెల్సిందే. ఈ క్రమంలో నిన్న శనివారం అర్ధరాత్రి చెన్నై విమానశ్రయానికి తిరిగి చేరుకోవడంతో అభిమానులు ఒక్కసారిగా రజనీని చుట్టుముట్టారు. దీంతో ఒక అభిమాని ఇంటిదాకా రజనీని ఫాలో అయ్యారు. దిన్ని గమనించిన రజనీ అతన్ని ఇంటిలోపలకు పిలిపించాడు. ఈ సమయంలో ఇలా బైక్ …

Read More »

చెత్త ఎత్తిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నిత్యం ఏదో ఒక చర్యతో వార్తల్లో నిలుస్తున్న సంగతి విదితమే. నిన్న తమిళనాడు తరహా పంచె కట్టుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన మోదీ తాజాగా చెన్నై సమీపంలోని మామల్లపురం బీచ్ లో చెత్త ఎత్తుతూ వార్తల్లో నిలిచారు. ఈ రోజు శనివారం ఉదయం దాదాపు ఆర్థ గంటపాటు బీచ్ లో వాకింగ్ చేసిన మోదీ బీచ్ లో ఉన్న చెత్తను ఎత్తిన …

Read More »

చైనా అధ్యక్షుడి భారత పర్యటన ఖరారు..!

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. భారత ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ కలిసి చెన్నైలో ఈ నెల 11,12 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో వీరిద్దరూ కాంచీపురం జిల్లాలోని మహాబలిపురాన్ని సందర్శించనున్నారు. వీరు బేటీ అయ్యే ప్రదేశమంతా మునుపెన్నడూ లేని విధంగా కొత్త వైభవంతో కళకళ్ళాడనుంది. కేంద్ర మరియు రాష్ట్ర నిఘా అధికారులు ఇక్కడ దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు.

Read More »

బ్రేకింగ్..చెన్నైలో ప్రధాని మోదీ హత్యకు కుట్ర..యువకుడి అరెస్ట్..!

కశ్మీర్ ‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం ప్రధాని మోదీని హతమారుస్తామని పలు టెర్రరిస్టు గ్రూపులు హెచ్చరికలు జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రధానికి మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే తాజాగా రాజీవ్‌గాంధీని హతమార్చిన తరహాలోనే ప్రధాని మోదీని హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చెన్నై పోలీసు కంట్రోల్‌ రూంకు ఆదివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ కాల్‌ …

Read More »

తిరుపతి తిరుక్కుడై ఉత్సవాన్ని ప్రారంభించిన విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు…!

చెన్నైలో తిరుపతి తిరుక్కుడై ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వార్లు ఈ తిరుపతి తిరుక్కుడై ఉత్సవాన్ని ప్రారంభించారు. హిందూ ధర్మార్థ సమితి ట్రస్ట్ ఈ రోజు ఉదయం జరిగిన సంప్రదాయబద్దంగా జరిగిన ఈ ఉత్సవంలో శ్రీ స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామిజీలు స్వయంగా గొడుగులకు హారతులిచ్చి గరుడసేవకు …

Read More »

బిగ్ బ్రేకింగ్…చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. శివప్రసాద్ మృతి…!

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత ఎన్. శివప్రసాద్ ఇక లేరు చెన్నైలో చికిత్స పొందుతూ..సరిగ్గా 2.07 నిమిషాలకు ఎన్. శివ ప్రసాద్ మరణించారు. గత కొద్ది రోజులుగా మూత్ర పిండ సంబధిత వ్యాధిలో బాధపడుతున్న శివప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన్ని  కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్న సాయంత్రం …

Read More »

భానుప్రియను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం

నటి భాను ప్రియపై తాజాగా చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో భానుప్రియపై సామర్లకోట పోలీసులు నమోదు చేసిన కేసు ఇప్పుడు చెన్నై పోలీసుల చేతికి మారింది. చెన్నైలో నివసిస్తోన్న భానుప్రియ తన ఇంటి పని కోసం మైనర్ అమ్మాయిలను నియమించుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 19న చెన్నైలోని పాండిబజార్ పోలీసులకు నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్ ఫిర్యాదు చేస్తూ.. తమ …

Read More »

లారెన్స్ పెద్ద మనసుతో…పిల్లాడికి సాయం !

సినీ నటుడు రాఘవ లారెన్స్ ను కలిసి వైద్యసాయం పొందడానికి వచ్చిన నిరుపేద కుటుంబం గత నాలుగు రోజులుగా స్థానిక ఎగ్మూర్ రైల్వే స్టేషన్ లో ఇబ్బందులు పడుతున్నారు. రాజాపాళయంకి చెందిన గృహలక్ష్మీ అనే మహిళ కొడుకు గురుసూర్యకి గుండెకి సంబంధించిన వ్యాధి రావడంతో వారు సాయం కోసం లారెన్స్ ని కలవాలని అనుకున్నారు.దీంతో చెన్నైకి వచ్చిన వారికి లారెన్స్ అడ్రెస్ తెలియక.. తిరిగి ఇంటికి వెళ్లలేక రైల్వేస్టేషన్ లో భిక్షమెత్తుకొని బతికారు. ఈ విషయం మీడియాలో రావడంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat