ఐపీఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బెంగళూరు నిర్దేశించిన 146 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో చెన్నై ఏ దశలోనూ తడబడలేదు. మరోవైపు, ఫీల్డింగ్ లోపాలు బెంగళూరు పుట్టిముంచాయి. ఫీల్డింగ్ వైఫల్యం మ్యాచ్ మొత్తం కనిపించింది. ఇక, చెన్నై …
Read More »ధోనీ నిర్ణయానికి షాక్
డిఫెండింగ్ చాంప్ ముంబై ఇండియన్స్‌తో ఆరంభ మ్యాచ్‌లో నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఐపీఎల్‌లో బోణీ చేసింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అవుటైన తర్వాత ధోనీ బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంది. కానీ, సామ్ కర్రాన్‌ను తనకంటే ముందుగా బ్యాటింగ్‌కు పంపి మహీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. 17 బంతుల్లో విజయానికి 29 పరుగులు కావాల్సిన సమయంలో కర్రాన్ (6 బంతుల్లో 18) ధాటిగా ఆడి చెన్నై …
Read More »రాయుడు విజృంభణ
ఐపీఎల్-13వ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఘనంగా ఆరంభించింది. కీలక ఆటగాళ్లు లేకపోయినా.. జట్టుకు తగిన ప్రాక్టీస్ లభించకపోయినా ఏమాత్రం ఒత్తిడికి లోను కాని ఎంఎస్ ధోనీ సేన 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై నెగ్గింది. దీంతో వరుసగా ఐదు పరాజయాల తర్వాత ముంబైపై ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. అంబటి రాయుడు (48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71), డుప్లెసి (44 బంతుల్లో 6 ఫోర్లతో 58 …
Read More »ఐపీఎల్ కి బజ్జీ దూరం
ఐపీఎల్ మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా యూఏఈకి వెళ్లే విషయమై పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. వ్యక్తిగత కారణాలతో గత నెలలో జట్టుతో పాటు వెళ్లకుండా భారత్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం జట్టు సిబ్బంది 13 మంది కరోనా బారిన పడడం, రైనా స్వదేశానికి రావడంతో భజ్జీ కూడా ఈసారి లీగ్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు అతడి సన్నిహిత …
Read More »చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుభవార్త
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఆ జట్టు యాజమాన్యం శుభవార్తను అందించింది. ఇటీవల కరోనా వైరస్ బారినపడ్డ 13 మంది కోలుకున్నారని తెలిపింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వారందరికీ కరోనా నెగిటివ్‌గా వచ్చిందని సీఎస్‌కే సీఈఓ కేఎస్ విశ్వనాథన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా చెన్నై జట్టులోని ఇద్దరు ప్రధాన ఆటగాళ్లతో పాటు మరో 11 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. దీంతో …
Read More »ఈ దశాబ్దంలో చెన్నై బోణీ కొడితే..ముంబై ముగించింది !
ఐపీఎల్ ఈ పేరు వింటే ఎవరికైనా సరే ఎక్కడలేని బలం, ఉత్సాహం వచేస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభించారు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతీ ఏడాది దీనికి మరింత బలం పెరిగింది తప్పా ఆ ఊపు పోలేదనే చెప్పాలి. అభిమానులు పెరుగుతూనే వచ్చారు. ఈ ఐపీఎల్ పేరు చెప్పి అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉన్న జట్టు ఏదైనా ఉంది అంటే అది చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అనే …
Read More »ధోనీ పోరపాటు చేసిండా..?
ఆదివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో జరిగిన 2019ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబాయి ఇండియన్స్ కేవలం ఒక్క పరుగుతోనే ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ముంబాయి చేతిలో చెన్నై ఓడిపోవడానికి చెన్నై జట్టు సారధి ఎంఎస్ ధోనీ చేసిన పోరపాటు కారణమని చెన్నై అభిమానులు చెబుతున్నారు. మ్యాచ్ చివర్లో రెండు బంతుల్లో నాలుగు పరుగులు అవసరమైన సమయంలో …
Read More »భజ్జీ అరుదైన రికార్డు..!
టీమ్ ఇండియా సీనియర్ మాజీ ఆటగాడు,ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న వెటర్నర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ అరుదైన ఘనత సాధించాడు.ఈ ఏడాది ఐపీల్ సీజన్ లో సీఎస్కే తరపున ఆడుతున్న సంగతి తెల్సిందే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో 150 వికెట్లు తీసిన మూడో టీమ్ ఇండియా బౌలర్‌గా భజ్జీ నిలిచాడు.ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో భజ్జీ ఈ …
Read More »ఫైనల్ బెర్త్ కు సర్వం సిద్ధం..నేడు విశాఖలో
నేడు విశాఖ వేదికగా చెన్నై, ఢిల్లీ మధ్య భీకర పోరు జరగనుంది.ఇందులో గెలిచినవారు ఆదివారం ముంబై ఇండియన్స్ తో ఫైనల్ ఆడతారు.అయితే ఢిల్లీ కేపిటల్స్ జట్టు మంచి ఆటతో ఇక్కడివరకు వచ్చింది.ఇక గత ఏడాది ఛాంపియన్స్ ఐన చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ మ్యాచ్ లలో మంచి ఆట కనబరిచిన చివరి మూడు మ్యాచ్లో కూడా ఓటమి చవిచూసింది.ప్రస్తుతం అందరి చూపు ఢిల్లీపైనే ఉంది ఎందుకంటే ఇప్పటివరకూ ఈ జట్టు …
Read More »క్వాలిఫయర్-1 నేడే..
ఐపీఎల్-12లో మరో సమరానికి సమయం ఆసన్నమయింది.ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్..రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియాన్స్ ఈరోజు క్వాలిఫయర్-1 ఆడనుంది.ఈ మ్యాచ్ కు చెన్నై చిదంబరం స్టేడియం వేదిక కానుంది.ఇక ఈ రెండు జట్ల బల బలాలు చూసుకుంటే..చెన్నై జట్టు గట్టిదనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సీజన్లో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన తొలి జట్టు చెన్నైనే.అంతేకాకుండా అంతకముందు ఛాంపియన్ కూడా.ఈ జట్టు సారధి మంచి ఫామ్ లో …
Read More »