హిందువులు పవిత్రంగా భావించే స్థలాన్ని అపవిత్రం చేయడమే కాకుండా, కాళ్లకు చెప్పులు వేసుకుని నడిచిన త్రిషపై చర్యలు తీసుకోవాలని హిందూ విద్యా మండల్ సంస్థ అధ్యక్షుడు దినేశ్ కట్టోర్ డిమాండ్ చేస్తున్నారు. హరికేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఆయన ఫిర్యాదు చేశారు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రీకరణ ప్రస్తుతం నర్మదా నదీ ఒడ్డున ఆధ్యాత్మిక ప్రాంతంలో జరుగుతోంది. శివలింగాలు, నందీశ్వరుడు సహా పలు …
Read More »