చేనేత రంగానికి చెందిన వివిధ పథకాల కోసం ప్రభుత్వం రూ.73.42 కోట్లు విడుదలచేసింది. హాంక్ నూలు, రంగులకు 20 శాతం సబ్సిడీ, పావలా వడ్డీ రుణాలు, మారెటింగ్ ప్రోత్సాహక పథకం, టెసో ఎక్స్ గ్రేషియాలు, చేనేత మిత్ర, క్యాష్ క్రెడిట్ రుణాలు, నేతన్నకు చేయుత తదితర పథకాలకు ఈ నిధులను ఖర్చుచేస్తారు. ఈ పథకాలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రగతి భవన్‌లో సమీక్ష …
Read More »బతుకమ్మ చీరెతో నేతన్నకు భరోసా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేతన్న జీవితాల్లో వెలుగులు నింపడానికి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు. ఈ నేపథ్యంలో ముడిసరుకుపై రాయితీలు ఇవ్వడమే కాకుండా .. ఆసరాను కల్పించడం.. చేనేత రుణాలను మాఫీ చేయడం లాంటి పలు పథకాలను అమలు చేస్తూ నేతన్నలకు సర్కారు అండగా నిలబడుతుంది. అంతేకాకుండా ప్రతి బతుకమ్మ పండుగకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఆడబిడ్డలకు చీరెలను …
Read More »ఉరిసిల్లను..సిరిసిల్ల చేసిన కల్వకుంట్ల రాముడు..!
వారిది దశాబ్దాల వలస బతుకు. తాతల కాలం నుంచి ప్రతి కుటుంబం పని కోసం వెతుకులాటే. ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకరు వలస బాట పట్టాల్సిందే. తండ్రి అక్కడ.. తల్లి ఇక్కడ. భార్య ఇక్కడ భర్త అక్కడ. కన్న పిల్లలను చూసుకోలేని.. తల్లిదండ్రుల కడచూపునకు నోచుకోని బతుకు. అలా 40 ఏండ్లు సూరత్, భీవండి, షోలాపూర్, ముంబైల్లో నరకం చవిచూసిన జీవితాలు. ఎప్పుడెప్పుడు సొంతూరుకొస్తామా అని ఎదురుచూసిన బతుకువారిది. …
Read More »సెప్టెంబర్ చివరి వారంలోగా బతుకమ్మ చీరల ఉత్పత్తి పూర్తి కావాలి-మంత్రి కేటీఆర్
ఆడబిడ్డలను గౌరవించేందుకు, నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల కార్యక్రమం పైన టెక్స్‌టైల్ శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు సమీక్ష నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆ శాఖ అధికారులతో పాటు బతుకమ్మ చీరలు తయారు చేస్తున్న సిరిసిల్ల మాస్టర్ వీవర్లు, మాక్స్ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన 90లక్షల బతుకమ్మ చీరల ఆర్డర్ని కచ్చితంగా బతుకమ్మ …
Read More »ఉరిసిల్ల నుంచి సిరులసిల్లగా.. బతుకమ్మ చీరలతో పచ్చపచ్చగా..!
ఉపాధి కోసం ఊరు వదిలి వలసలు వెళ్లడం& ఉపాధి లేక కార్మికులు ఉరితాళ్లను ఆశ్రయించడం సిరిసిల్ల గత చరిత్ర. కార్మికులు చేతినిండా పనితో ఉక్కిరి బిక్కిరి కావడం& ఉపాధి కోసం ఈ ప్రాంతానికే వలసలు రావడం సిరిసిల్ల ప్రస్తుత పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిత్యం ఒడుదుడుకుల్లో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు గత మూడేళ్లుగా ప్రభు త్వం చేయూతనిస్తుండగా, కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్ బాసటగా నిలుస్తున్నది. …
Read More »