సినీనటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు అందింది. సామర్లకోట మండలం తండ్రవాడకు చెందిన పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం.. తన కుమార్తె(14)ను ఏడాదిన్నర క్రితం ఇంట్లో పనిచేసేందుకు భానుప్రియ చెన్నై తీసుకువెళ్లినట్లు తెలిపింది. నెలకు రూ.10 వేల జీతం ఇస్తానని చెప్పి.. ఏడాదిన్నర కావొస్తున్న ఒక్క నెల జీతం ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది.ఆర్ధిక పరిస్థితులు బాగోలేని కారణంగా తాను ఇళ్లలో పనిచేసుకుని బతుకు తున్నాని.. అదే క్రమంలో …
Read More »చెన్నైలో వాక్ విత్ జగన్ ప్రోగ్రాం సూపర్ సక్సెస్
ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ నెల 29వ తేదీన జననేత వైయస్ జగన్ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తికానున్న సందర్భంగా వైసీపీ చెన్నైలో ‘వాక్ విత్ జగన్ అన్నా’కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నైలో నిసిస్తున్న తెలుగు వారు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు …
Read More »ఓ మహిళ చేసిన పనికి ఏకంగా విమానాన్నే మళ్లించారు
విమానంలో భర్తతో గొడవపడుతూ ఓ వివాహిత చేసిన గోలతో ఏకంగా విమానాన్నే మళ్లించాల్సి వచ్చింది. వివరాల్లోకెళితే.. ఇరాన్‌కి చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి బాలికి వెళ్తున్న ఖతార్ ఎయిర్‌వేస్‌కి చెందిన విమానం ఎక్కింది. విమానంలో భర్త నిద్రపోతుండగా మహిళ తన భర్త ఫోన్ తీసి అన్‌లాక్ చేసి చూసింది. అప్పటికే తాగి ఉన్న ఆమె భర్త ఫోనులో వేరే యువతుల సంభాషణలు, ఫొటోలు ఉండడం చూసి అందరి …
Read More »