బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై భక్తియార్ పూర్ లో ఆదివారం దాడి జరిగింది. స్వాతంత్ర్య సమరయోధుడు శిల్ భద్ర యాజీ నివాళి కార్యక్రమం నిన్న ఆదివారం భక్తియార్ పూర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన సీఎం నితీశ్ కుమార్ పై ఓ యువకుడు దాడికి దిగాడు. సీఎంపైకి దాడికి దిగిన యువకుడ్ని అక్కడే ఉన్న భద్రత సిబ్బంది వెంటనే అదుపులో తీసుకున్నారు. ఇరవై …
Read More »తొలిసారి అసెంబ్లీ నుండి బరిలోకి అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ లో అధికారంలోకి రావాలని కలలు కంటున్నసమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు,మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన మైన్ పురి జిల్లాలోని కర్హాల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న అఖిలేష్ ఇప్పటివరకు ఎమ్మెల్యేగా బరిలో నిలవలేదు. 2012లో ఎమ్మెల్సీ హోదాలోనే ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటు సీఎం యోగి గోరఖ్ పూర్ నుంచి …
Read More »బెంగాల్ లో మమతా బెనర్జీకి షాక్
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ ప్రజల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అధికార తృణమూల్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. రెండు పార్టీల మధ్య ఆధిక్యాల్లో స్వల్ప తేడా మాత్రమే ఉండటంతో తుది ఫలితం ఎలా ఉంటుందన్న టెన్షన్ అందరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలోనే నందిగ్రామ్ నియోజకవర్గంలో పోటీ చేసిన మమతా బెనర్జీ ప్రస్తుతం వెనకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ప్రస్తుతం …
Read More »దేశంలో ఐదుగురు సీఎంలకు కరోనా
కరోనావైరస్ దెబ్బకు సామాన్యుల నుంచి ప్రభుత్వాధినేతల వరకు ఎవ్వరూ తప్పించుకోవట్లేదు. ఇప్పటివరకు దేశంలో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడ్డారు. తమిళనాడు సీఎం పళనిస్వామి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం యడియూరప్ప, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్నారు. మాజీ ప్రధానులు దేవెగౌడ, మన్మోహన్ సింగ్ కూడా కరోనా బారిన పడ్డారు.
Read More »ప్రధాని మోదీ,సీఎంలకు రెండో దశలో వ్యాక్సిన్
ప్రధాని మోదీతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు రెండో దశలో కోవిడ్ టీకా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. రాజకీయవేత్తలతో పాటు 50 ఏళ్లు దాటిన వారు రెండవ రౌండ్‌లో టీకా తీసుకోవాలన్న సూచన చేశారు. తొలి దశలో కేవలం ఫ్రంట్‌లైన్, హెల్త్ వర్కర్లకు మాత్రమే టీకా వేస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. …
Read More »సోనియా గాంధీపై సీఎం సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని చచ్చిన ఎలుకతో పోలుస్తూ నోరు జారారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మనోహార్ లాల్ ఖట్టార్ . అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోనియా గాంధీ, ఆపార్టీకి చెందిన పలువురు నేతలపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ గత ఎంపీ ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని.. సోనియా గాంధీ నాయకత్వాన్ని తిరస్కరించారు. ఇప్పటి వరకు జరిగిన …
Read More »రెండో సీఎంగా ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. మొదట ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రెండో సీఎంగా మహారాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారు. సరిగ్గా నలబై ఏడేళ్ళ కిందట 1962లో మహారాష్ట్ర సీఎంగా వసంతరావు నాయక్ పూర్తి కాలం పదవీలో కొనసాగారు. అయితే ఇప్పటివరకు ఆరవై ఏళ్ల మహారాష్ట్ర చరిత్రలో మొత్తం ఇరవై ఆరు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అత్యధికంగా నాలుగు …
Read More »సుష్మా మృతి పట్ల కేటీఆర్ సంతాపం
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి,బీజేపీ సీనియర్ మహిళా నేత ,కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన సంగతి విదితమే. సుష్మా మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ క్రమంలో యువనేత కేటీఆర్ తన అధికారక ట్విట్టర్ లో స్పందిస్తూ.. సుష్మా స్వరాజ్‌తో …
Read More »