మరో ఆరు నెలల్లో రిటైర్ అవ్వనున్న 64 ఏళ్ల జడ్జి శివ్‌పాల్‌సింగ్ రెండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఝార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో జడ్జిగా పనిచేస్తున్నారు. భాజపా నాయకురాలు, గొడ్డా జిల్లా కోర్టు న్యాయవాది నూతన్ తివారీ (50)ని ఇటీవల ఆయన వివాహం చేసుకున్నారు. నూతన్ తివారీ మొదటి భర్త మరణించారు. న్యాయమూర్తి శివ్‌పాల్ భార్య కూడా 2006లో కన్నుమూశారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. జీవిత …
Read More »సుప్రీంకోర్టుకు కొత్తగా న్యాయమూర్తులు
ఎనిమిది మంది హైకోర్డు జడ్జిలు, సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారు. కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు జడ్జిల్లో ముగ్గురు మహిళలు.. జస్టిస్ బీవీ నాగరత్న, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా ఎం త్రివేది ఉన్నారు. తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టే …
Read More »హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని కలిసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ హిమా కోహ్లీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. సీజే హిమా కోహ్లీని సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి నియమితులైన విషయం తెలిసిందే.
Read More »