కేంద్రంలో పలు దఫాలుగా మంత్రిగా పనిచేసిన రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షులు చౌదరి అజిత్ సింగ్ మృతితో తెలంగాణ ఒక ఆత్మీయున్ని కోల్పోయిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ అన్నారు. అజిత్‌సింగ్ మరణంపై వినోద్‌కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి అండగా నిలిచిన అజిత్ సింగ్ ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు, తనకు అత్యంత సన్నిహితులన్నారు. మాజీ ఉప ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన …
Read More »థ్యాంక్యూ చెప్పిన దాదా.. ఎవరికీ..?
బీసీసీఐ అధ్యక్షుడు ,క్యాబ్ అధ్యక్షుడు ,టీమిండియా లెజండ్రీ అటగాడు సౌరవ్ గంగూలీ థ్యాంక్యూ చెప్పాడు. అయిన థ్యాంక్యూ చెబితే కూడా వార్తనే నా అని ఆలోచిస్తున్నారా..?. అయితే అసలు విషయం ఏంటంటే నిన్న ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో టీమిండియా ,బంగ్లాదేశ్ జట్ల మధ్య ట్వంటీ ట్వంటీ మ్యాచ్ జరిగిన సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టీమిండియాపై ఘన విజయం సాధించింది. అయితే బంగ్లా గెలిస్తే దాదా …
Read More »గంగూలీ ముఖ్యమంత్రి అవుతాడు
ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు,క్యాబ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడైన సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రా..?. ఇప్పటికే క్రికెట్ రంగంలో ఒక బ్యాట్స్ మెన్ గా.. కెప్టెన్ గా .. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేసుకుంటున్న దాదా తర్వాత స్టెప్ రాజకీయాలేనా..?. అంటే అవును అనే అంటున్నాడు టీమిండియా మాజీ డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్. నలబై ఒక్క ఏళ్ళ సెహ్వాగ్ తన …
Read More »65ఏళ్ల తర్వాత గంగూలీ రికార్డు
టీమిండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షులు సౌరవ్ గంగూలీ మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. సోమవారంతో ముగిసిన బీసీసీఐ చీఫ్ కు నామినేషన్ పర్వానికి కేవలం సౌరవ్ గంగూలీ ఒక్కడే నామినేషన్ వేయడంతో ఒక ఏకగ్రీవం కావడమే లాంఛనమైంది. ఈ పదవీ చేపట్టనున్న రెండో క్రికెటర్ గా బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ చరిత్ర సృష్టించనున్నాడు. సౌరవ్ కంటే ముందు ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన …
Read More »