చెక్‌బౌన్స్ కేసులో తమిళ ఫేమస్ డైరెక్టర్ లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. చెన్నైలోని సైదాపేట్ కోర్టు ఈ మేరకు తీర్పును వెల్లడించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొన్నేళ్ల క్రితం తెలుగు సినీ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్ నుంచి లింగుస్వామి అతని సోదరుడు సుభాష్ చంద్రబోస్ అప్పు తీసుకున్నారు. సమంత, కార్తిలతో ‘ఎన్నిఇజు నాల్ కుల్ల’ సినిమా చేయాలని అనుకున్నారు. అయితే ఈ మూవీ ఆరంభంలోనే ఆగిపోయింది. …
Read More »