చెక్‌బౌన్స్ కేసులో తమిళ ఫేమస్ డైరెక్టర్ లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. చెన్నైలోని సైదాపేట్ కోర్టు ఈ మేరకు తీర్పును వెల్లడించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొన్నేళ్ల క్రితం తెలుగు సినీ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్ నుంచి లింగుస్వామి అతని సోదరుడు సుభాష్ చంద్రబోస్ అప్పు తీసుకున్నారు. సమంత, కార్తిలతో ‘ఎన్నిఇజు నాల్ కుల్ల’ సినిమా చేయాలని అనుకున్నారు. అయితే ఈ మూవీ ఆరంభంలోనే ఆగిపోయింది. …
Read More »బాలీవుడ్ భామపై కేసు నమోదు..అసలు కారణం ఇదే ?
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ పై కేసు నమోదైంది. అమీషా పటేల్ తనకిచ్చిన రూ.3 కోట్ల చెక్ బౌన్స్ అయిందని నిర్మాత అజయ్ కుమార్ సింగ్ రాంఛీ కోర్టులో కేసు ఫైల్ చేశారు. ‘దేశీ మ్యాజిక్’ సినిమా నిర్మాణం కోసం అమీషా పటేల్ రూ.2.5 కోట్లు తీసుకుంది. ఆ తర్వాత అమీషా ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది. గతేడాది సినిమా కోసం నా దగ్గరి నుంచి తీసుకున్న డబ్బు …
Read More »ఎన్నికలు ముందురోజు సీఎం రిలీఫ్ ఫండ్..ఇప్పుడు చెక్ బౌన్స్..బాబు మోసం బట్టబయలు
సీఎం రిలీఫ్ ఫండ్ అంటే చిన్న విషయం కాదు…ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఏ విభాగంలో అయినా నిధుల లేకపోవచ్చు కానీ.. సీఎం సహాయ నిధిలో మాత్రం అస్సలు కొరత ఉండదు. ఇది ఒక అత్యవసర సేవ కిందకు వస్తుంది. టీడీపీ సర్కారు పుణ్యమాని ప్రస్తుతం ఆ నిధులు మొత్తం ఖాళీ అయ్యాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఇందులో నిధులను సైతం ఖాలీ చేసి ఇతర పథకాలు కింద మార్చేసారు. …
Read More »