గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో దారుణం చోటుచేసుకుంది. వేజెండ్ల వద్ద కోటయ్య అనే వైసీపీ దళిత నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఓ మహిళతో కలిసి బైక్ వెళ్తుండగా అడ్డుకున్న దుండగులు కోటయ్య గొంతు కోసి పరారయ్యారు. తాడికొండ నుంచి తెనాలి బైక్పై వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. కోటయ్య బైక్ పై వెళ్తుండగా సుమోలో వెంబడించిన దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు …
Read More »