బీజేపీ ఎమ్మెల్యేలు వరుసగా అత్యాచారం కేసులు, మహిళలపై లైంగిక వేధింపులు కేసుల్లో అడ్డంగా ఇరుక్కుంటున్నారు. ఉన్నావో అత్యాచార ఘటన మరువకముందే మరో బీజేపీ ఎమ్మెల్యే ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరక వాంఛ తీర్చుకుని, మోసం చేసిన ఘటన ఇప్పుడు కర్నాటక రాష్ట్రంలో సంచలనంగా మారింది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా లొంగదీసుకుని, మోసం చేశారంటూ ప్రేమకుమారి అనే మహిళ కృష్ణరాజ నియోజక వర్గం బీజేపీ …
Read More »