తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వం, మంత్రులు, ఐపీఎస్ అధికారులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. రాయడానికి వీల్లేని భాషను సైతం ఉపయోగించారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని, పెన్షన్ పెంపు తప్ప ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదంటూ విమర్శించారు. పోలీసులు …
Read More »నీలా పెట్రోలు దొంగతనం చేసి అమ్ముకోం.. రైల్వేస్టేషన్ లో పర్సులు కొట్టం.. నీకొడుకులా బ్రహ్మిణి సంపాదిస్తే ఖర్చుపెట్టం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి చీప్ కామెంట్స్ చేసారు. 5000 రూపాయల జీతం ఉన్న గ్రామ వాలంటీర్ కు పిల్లను ఇవ్వరని వారికి పెళ్లిళ్లు అవ్వవంటూ అవహేళనగా మాట్లాడారు.. ఇదే విషయంపై వలంటీర్లు చంద్రబాబును తూర్పారబడుతున్నారు.. గతంలో బ్రాహ్మి సంపాదిస్తే నేను ఖర్చు పెడుతున్నానని నారా లోకేష్ చెప్పడం.. నాకు వాచీ, ఉంగరం కూడా లేదని చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. వాచి, ఉంగరం లేని వాడికి …
Read More »