పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాకు ఛార్మి నిర్మాత అని తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా కోసం చాలా ఇన్వెస్ట్ చేసిన ఛార్మి ఇప్పుడు తెగ బాధ పడుతోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఛార్మి తీసుకున్న ఓ షాకింగ్ నిర్ణయం వెనుక లైగర్ ఎఫెక్ట్ ఉందని ఊహాగానాలు …
Read More »పూరీ- విజయ్ దేవరకొండ మరో కొత్త ప్రాజెక్ట్.. టైటిల్ అదిరిపోయింది!
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ మరో మూవీని ప్రకటించేశారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ షూట్ చివరి దశకు వచ్చేయగా.. కొత్తగా ‘జనగణమన (JGM)’ పేరుతో మూవీని అనౌన్స్ చేశారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కే అవకాశముంది. గతంలో ‘జనగణమన’ మూవీలో మహేశ్‌బాబు హీరోగా నటించనున్నట్లు ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్ట్ నుంచి మహేశ్ తప్పుకున్నారు. …
Read More »నక్క తోక తొక్కిన ప్రియా ప్రకాశ్ వారియర్
యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నక్క తోక తొక్కింది. ఏకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ స్టార్ హీరో .రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ సినిమాలో ప్రకాష్ వారియర్ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం …
Read More »ఈడీ విచారణకు హజరైన చార్మీ
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 12మంది సెలబ్రిటీలకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్(ఈడీ) ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను ఈడీ విచారించింది. దాదాపు 10 గంటలకు పైగా ఈడీ అధికారులు పూరీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, మనీ ట్రాన్స్ఫర్ వంటి అంశాలపై ఈడీ లోతుగా విచారించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రోజు నటి ఛార్మిని విచారించనున్నారు అధికారులు. ఇందులో భాగంగా …
Read More »పెళ్ళిపై ఛార్మీ క్లారిటీ
తాను పెళ్ళికి సిద్ధమయ్యాయని వచ్చిన వార్తలను హీరోయిన్, నిర్మాత ఛార్మి ఖండించింది. “ఇప్పుడు నా జీవితంలో మంచి దశలో ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో పెళ్లి చేసుకునే తప్పును నేను ఎప్పటికీ చేయను” అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్తో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని స్పష్టం చేసింది. ఛార్మి ప్రస్తుతం పూరి కనెక్ట్ సహనిర్మాతగా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటోంది.
Read More »ఛార్మి సంచలన నిర్ణయం…దీనికి ఒప్పుకుంటే అందరితో అది చేయడానికి రెడీ..?
ఛార్మి కౌర్.. ఒక్కప్పుడు తన నటనతో ఇండస్ట్రీనే వణికించింది. తాను చేసిన అన్ని సినిమాల్లో తన నటనతో ఫాన్స్ ఫాలోయింగ్ భారీగా పెంచుకుంది. అంతేకాకుండా డాన్స్ విషయంలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఛార్మి టాలీవుడ్ లో అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే టాప్ లిస్టులో స్థానం దక్కించుకుంది. అప్పటినుండి ఇండస్ట్రీ లో తన హవానే నడిచింది. కొన్నాలకి జోరు తగ్గడంతో స్పెషల్ సాంగ్ లకే పరిమితమైన ఛార్మి ఆ …
Read More »ఇంతవరకు ఏ హీరోయిన్ అందుకోని గిఫ్ట్ అందుకున్న ఛార్మీ!
ఒకప్పుడు అందాలతో .. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన భామ ఛార్మీ.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా అమ్మడు నిర్మాతగా సరికొత్త అవతారమెత్తింది. దీంతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కల్సి యువహీరో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ మూవీని నిర్మించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగొట్టింది. దీంతో …
Read More »పూరీ చేతిలో విజయ్ దేవరకొండ..అందరి చూపూ అటువైపే..?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గీతాగోవిందం తరువాత వీరిద్దరూ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం కావడంతో అందరు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాని చివరికి ఈ చిత్రం ఆవేరేజ్ టాక్ తో ముగిసింది. ఇక చాలా రోజులనుండి బ్లాక్ బ్లాస్టర్ కోసం ఎదురుచూస్తున్న మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ …
Read More »అతిచిన్న వయస్సులోనే సినిమాలో నటించిన ఈ పాప.. ఇప్పుడు ఏమైందో తెలుసా ?
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్న పాప ఎవరో తెలుసా..? కచ్చితంగా కనిపెట్టలేరు. ఈ పాప 14 ఏళ్ల వయసులోని సినిమాలో నటించింది. ఆ తరువాత తన నటనతో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం కనీవినీ ఎరుగని రీతిలో ఒక లెవెల్ లో ఉంది. ఆమె మరెవరో కాదు చార్మింగ్ గర్ల్ ఛార్మి. ఈమె సినీ రంగం అనుకోకుండా మొదలైంది. అతిచిన్న వయసులోనే నీతోడు కావాలి సినిమాలో …
Read More »తన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన జ్యోతిలక్ష్మి హీరోయిన్..?
పంజాబీ భామ చార్మి కౌర్ కొత్తగా నిర్మాతగా అవతారం ఎత్తిన విషయం అందరికి తెలిసిందే.పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి గాను చార్మి నిర్మాత భాద్యతలు తీసుకుంది.ఇందులో హీరోగా రామ్, హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్లో కూడా చురుగ్గా పాల్గుంటుంది.రీసెంట్ గా ఈమె మీడియాతో మాట్లాడుతూ..నేను ఇప్పటివరకూ చాలా సినిమాల్లో నటించాను,ఇంక నటనకు దూరంగా ఉంటాను కాని ఇండస్ట్రీ లోనే ఉంటానని …
Read More »