మీరు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..?. ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా..? . ఛార్జింగ్ అయిపోగానే ఆలస్యం ప్లగ్ బాక్స్ కన్పించగానే వెళ్ళి మీ ముబైల్ కు ఛార్జింగ్ పెడుతున్నారా..? . అయితే ఇది మీకోసం. మీరు తప్పకుండా చదవాల్సిన వార్త. స్మార్ట్ ఫోన్లను ఎక్కడంటే అక్కడ ఛార్జింగ్ పెట్టేవారిని ఎస్బీఐ బ్యాంకు హెచ్చరిస్తుంది. ఛార్జింగ్ పాయింట్ల దగ్గర ఆటో డేటా ట్రాన్స్ ఫర్ డివైజ్ లను హ్యాకర్లు అమర్చుతున్నారు. …
Read More »డేంజర్..ఫోన్ పేలింది..ప్రాణం పోయింది..!
ఆదివారం రాత్రి ఓడిస్సా లోని ఒక ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్ పెట్టిన మొబైల్ పేలడంతో నయాగర్ కు జిల్లా రాన్పూర్ గ్రామానికి చెందిన కునా ప్రధాన్ అనే వ్యక్తి మరణించాడు. వివరాల్లోకి వెళ్తే ఆయన గత రెండు నెలలుగా జగన్నాథ్ ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఆలయ నిర్మాణంలో పనిచేస్తున్నాడు.ఆదివారం రాత్రి ఆయన ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకున్నాడు. అనంతరం పేలుడు సంబవించింది. సోమవారం ఉదయం …
Read More »శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో పేలుడు..
సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం రాత్రి ఒక ప్రయాణికుడి సెల్‌ఫోన్ పేలింది. దీంతో బోగీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. కాజీపేట రైల్వే పోలీస్ అధికారుల కథనం ప్రకారం.. వినోద్‌సింగ్ అనే ప్రయాణికుడు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లోని చైర్‌కార్ సీ-2 కోచ్‌లో సీట్ నంబర్ 55-56 వద్ద ప్రయాణిస్తున్నాడు. రైలు కాజీపేట జంక‌్షన్ యార్డు దాటుతున్న క్రమంలో చార్జింగ్ పెట్టిన అతడి సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలింది. …
Read More »