మెగా ఫ్యామిలీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సినిమా వచ్చేసింది.. సైరా నరసింహారెడ్డి అంటూ చిరంజీవి థియేటర్లలో సందడి చేస్తున్నారు. మంగళవారం రాత్రినుంచే తెలుగురాష్ట్రాల్లో థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం చేస్తున్నారు. చిరంజీవి సినిమాకోసం ఆత్రుతగా ఎదురుచూశారు. తెల్లవారుజామున ఏపీలో చాలాచోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. తెలంగాణలో ఉదయం 8 గంటల నుండి పడ్డాయి. బాహుబలి ఇండియన్ సినిమాకే ఒక గ్రేట్ ఎంబ్లెమ్‌లా నిలిచినా రీసెంట్‌గా వచ్చిన సాహో విఫలమైంది. …
Read More »చరణ్ @రూ.75 కోట్లకు ఫైనల్..!
ప్రభాస్ స్నేహితుల బ్యానర్‌గా మొదలైన యూవీ క్రియేషన్స్ టాలీవుడ్‌లో విజయవంతంగా నిర్వహించబడుతోంది. సినిమా నిర్మాణాల్లో మాత్రమే కాకుండా, డిస్ట్రిబ్యూషన్ తదితర విభాగాల్లో స్పీడ్‌గా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ కొన్ని జిల్లాల్లో పట్టును సాధించింది. రామ్ చరణ్ మూవీ రంగ స్థలంతో మంచి లాభాలను రాబట్టగలిగింది. see also:సంచలన విషయాలు చెప్పిన కరాటే కళ్యాణీ..! ప్రభాస్, చరణ్ మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా నైజాం ఏరియా మొత్తానికి రంగస్థలం హక్కులను …
Read More »చెర్రి- ఉపాసన.. ఇద్దరికీ కలిపి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి..!
మెగా కుటుంబానికి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే.. చరణ్, ఉపాసనలకు ఒక విషయంలో చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడని చరణే స్వయంగా చెప్పడంతో సర్వత్రా ఆశక్తి నెలకొంంది. ఇంతకీ ఏవిషయంలో అంటే.. చెర్రి, ఉపాసనలు ఇద్దరూ జంతు ప్రేమికులు కావడంతో.. చిరు ఇంట్లో మునుషులు కంటే జంతువులే ఎక్కువైపోతున్నాయట. దీంతో ఇలా అయితే మిమ్మల్ని బయటకి పంపించేస్తానని చిరు వార్నింగ్ ఇచ్చాడట. …
Read More »