ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత పేరును పేర్కొనడాన్ని అందోల్ నియోజకవర్గ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్రంగా ఖండించారు. ఆ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రోద్భలంతో ఇలాంటి బూటకపు కేసులకు ఈడీ పూనుకుంటున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగానే కవితపై కేసు నమోదుచేశారని విమర్శించారు. ఇది …
Read More »ప్రజలంటే మోదీకి ఇంత ఈసడింపా?-వ్యాసకర్త: శ్రీ చంటి క్రాంతికిరణ్( అందోల్ ఎమ్మెల్యే)
ఈటలకు వ్యక్తిగా ఓటు వేయడం వల్ల అదనంగా హుజూరాబాద్‌కు లేదా బీజేపీ జాతీయ పార్టీ కనుక తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏమిటీ? ఈటల, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని వేర్వేరుగా చూడాలా? రాజేందర్‌కు వేసినా, బీజేపీకి వేసినా.. ప్రజలకు కీడు చేస్తున్నవారిని ఏరికోరి మరీ నెత్తిన పెట్టుకున్నట్లు కాదా..! కొందరు వీరావేశంతో బీజేపీని, మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దేశంలో ఏవో అద్భుతాలు చేశారని, భవిష్యత్తులో చేయబోతున్నారని అంటున్నారు. వాస్తవానికి మోదీ …
Read More »దళిత ద్రోహి ఈటల రాజేందర్-MLA క్రాంతి కిరణ్
దళిత బంధును అడ్డకుంటున్న దళిత ద్రోహి ఈటల రాజేందర్ అని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. మంగళవారం జోగిపేట పట్టణంలోని నాందేడ్ – అఖోల ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నాయకులు ఈటల దిష్ట బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్రంలోని దళితులపై ప్రేమ ఉంటే ప్రతి దళిత కుటుంబానికి బీజేపీ కేంద్రప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల …
Read More »జర్నలిస్టు కుటుంబానికి అండగా మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన అందోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారి చొరవతో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పిండి లింగం కుటుంబానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అండ నిలిచారు. ఇందులో భాగంగా మంత్రి హారీష్ రావు లక్ష రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు లింగం కుమారుడి కాలేజ్ ఫీజ్ చెల్లిస్తానని లింగం భార్యకి ఔట్ సోర్సింగ్ జాబ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. …
Read More »