గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా నిర్దేశించిన 14 విభాగాల పోస్టుల్లో కొన్నింటి పేర్లను సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. గతంలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న పంచాయతీ కార్యదర్శి పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5గా, వీఆర్వోను గ్రామ రెవెన్యూ అధికారి(గ్రేడ్-2)గా, సర్వేయర్ సహాయకుడిని గ్రామ సర్వేయర్(గ్రేడ్-2)గా, ఏఎన్‌ఎమ్ పోస్టును ఏఎన్‌ఎమ్ గ్రేడ్-3గా, మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ సహాయకురాలి పోస్టును గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా, …
Read More »బ్యాంకర్ల కమిటీలో కీలక నిర్ణయం..మారుతున్న బ్యాంకుల వేళలు
అక్టోబరు 1 నుంచి బ్యాంకుల వేళలు మారనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఇకపై ఒకేరకమైన సమయ పాలనను పాటించనున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పనిచేయనున్నాయి. మధ్యాహ్నం 2.00-2.30 గంటల మధ్య బ్యాంకు ఉద్యోగులకు భోజన విరామం ఉంటుంది. ఈ మేరకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీలో సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో.. ప్రతి ఆదివారం, రెండు, నాలుగు శనివారాల్లో బ్యాంకులకు సెలవు …
Read More »