తెలంగాణ రాష్ట్రంలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి,మంత్రి చందూలాల్ పై గెలుపొందిన సీతక్క పార్టీ మారుతున్నారు అని వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో తనపై వస్తోన్న వార్తలపై స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ”తాను పార్టీ మారుతున్నాను. టీఆర్ఎస్ లో చేరుతున్నాను “అని వస్తోన్న వార్తలల్లో ఎటువంటి వాస్తవం లేదు. …
Read More »