ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అబద్ధాల కోరు.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఆయన యాక్షన్ చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. అసలు బీజేపీ విధివిధానాలు కన్నాకు తెలియదని, అలాంటి వ్యక్తి చేతికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం దారుణం అన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో బీజేపీ నాయకులంటే తమకు, తమపార్టీ నాయకులకు గౌరవం ఉందని కానీ కన్నావంటి వ్యక్తులవల్ల ఆ గౌరవం పోతోందన్నారు. కన్నా కు గుంటూరులో రౌడీ ముద్ర …
Read More »