ఏపీలో రాజధాని పర్యటన పేరుతో చంద్రబాబు చేస్తున్న కుటిల రాజకీయాలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. శుక్రవారం కడపలో మీడియాతో మాట్లాడిన రామచంద్రయ్య..బాబుపై నిప్పులు చెరిగారు. రాజకీయ అస్థిరత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతి వల్లే కేంద్రం రాష్ట్రం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించదని..తద్వారా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయని..ఆయన అన్నారు. ఇక రాజధాని పేరుతో …
Read More »