ఒక్క మనదేశంతోనే కాకుండ యావత్తు ప్రపంచమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసిన చంద్రయాన్-2 విఫలమవ్వలేదా..?.శాస్త్రవేత్తలు పడిన శ్రమ వృధా పోలేదా..?. పెట్టిన కోట్ల కోట్లకు ఫలితం దక్కబోతుందా..?. అంటే అవుననే అంటున్నారు ఒక సీనియర్ శాస్త్రవేత్త. ఆయన మాట్లాడుతూ” చంద్రయాన్-2 లోని విక్రమ్ ల్యాండర్ నుంచి సంబంధాలు తెగినంత మాత్రాన మన ప్రయోగం విఫలమైనట్లు కాదు. ప్రాజెక్టుకోసం సర్కారు ఖర్చు చేసిన రూ.978కోట్లు వృధా కాలేదని ఇస్రోకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త …
Read More »కంటతడపెట్టిన ఇస్రో చైర్మన్ శివన్
బెంగుళూరులోని ఇస్రో కార్యాలయంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ దగ్గర ఇస్రో చైర్మన్ శివన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే చంద్రయాన్2 ప్రయోగానంతరం శాస్త్రవేత్తలతో మాట్లాడిన మోదీ తిరిగి వెళ్తుండగా శివన్ ఆయన దగ్గరకు వచ్చి కన్నీళ్ల పర్యాంతమయ్యాడు. దీంతో మోదీ ఆయన్ని దగ్గరకు తీసుకుని తన గుండెలకు హత్తుకుని ఓదార్చారు. వీపుపై.. భుజంపై తడుతూ శివన్ కు ధైర్యం చెబుతూ .. మనం ఓడిపోలేదు. విజయం మనదే అని చెప్పి …
Read More »మరికొద్ది గంటల్లో చంద్రుడిపై దిగనున్న ల్యాండర్… చరిత్ర సృష్టించనున్నఇస్రో…!
యావత్ ప్రపంచం భారతదేశంవైపు ఊపిరి బిగబట్టి చూస్తోంది. చంద్రయాన్ – 2 లోని విక్రం ల్యాండర్ మరి కొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగబోతున్నాడు. ఇస్రో చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. ఈ రోజు అర్థరాత్రి దాటాక సరిగ్గా ఒంటి గంట 40 నిమిషాల నుంచి ఒంటి గంట 55 నిమిషాల మధ్య చంద్రుడిపై ల్యాండర్ దిగనుంది . నిర్ణీత షెడ్యూలు ప్రకారం చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్‌ను గురువారం నాటికి …
Read More »చంద్రయాన్-2 “విశ్వ” విజయం
చంద్రయాన్-2 పై నాసా మాజీ శాస్త్రవేత్త లినెంన్గర్ స్పందిస్తూ” చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-2 దిగడం ఇస్రో విజయం మాత్రమే కాదు యావత్ ప్రపంచం సాధించిన విజయమని ఆయన అన్నారు. చంద్రుని దక్షిణ ధృవం అద్భుతాలకు నెలవని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రయాన్-2 ప్రయోగం వల్ల ప్రపంచం మొత్తం లబ్ధి పొందుతుంది. చంద్రయాన్-2 ప్రయోగం అంతరిక్ష పరిశోధనల్లో ఓ మైలురాయి అని ఆయన అన్నారు..
Read More »చంద్రయాన్ – 2 ప్రయోగానికి డేట్ ఫిక్స్..వెల్లడించిన ఇస్రో
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం 15వ తేదీన అర్ధరాత్రి తరవుత అంతరిక్షంలోకి పంపాలని అనుకోగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు సిబ్బందని క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది.అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చంద్రయాన్-2 ప్రయోగాన్ని మళ్లీ ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో గురువారం అధికారికంగా వెల్లడించింది.ఈ ప్రయోగం జులై …
Read More »