చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన కొత్త చిత్రాలను ఇస్రో రిలీజ్ చేసింది. చంద్రయాన్2కు చెందిన ఆర్బిటార్‌లో ఉన్న హై రెజల్యూషన్ కెమెరా ఈ ఫోటోలను తీసింది. చంద్రుడిపై ఉన్న అగాధాలు ఆ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దక్షిణ ద్రువంలో ఉన్న బొగుస్‌లాస్కీ క్రేటర్‌ను ఆర్బిటార్ ఫోటో తీసినట్లు ఇస్రో తన ట్వీట్‌లో చెప్పింది. చంద్రుడిని అతి దగ్గరగా తీసిన ఫోటోల్లో చిన్న చిన్న క్రేటర్లు కూడా కనిపిస్తున్నాయి. #ISROHave a look …
Read More »మరోసారి తెరపైకి విక్రమ్ ల్యాండర్
ఇటీవల చంద్రుడిపై ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రుడిపై ప్రయోగాల కోసం చంద్రయాన్2 తో పంపిన విక్రమ్ పై ఇస్రో ఆశలు వదులుకోలేదు. తాజాగా అక్కడ రాత్రి సమయం కావడంతో తమ ప్రయత్నాలకు పది రోజులు విరామం మాత్రమే ఇచ్చామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉదయం మొదలు కాగానే సూర్యుడి కిరణాలు పడి విక్రమ్ తిరిగి కదలిక రావచ్చని వారు చెబుతున్నారు. ఆ తర్వాత తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని …
Read More »చంద్రయాన్-2 గురించి కీలక ప్రకటన
చంద్రయాన్ -2లోని విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేషన్ ను ఏర్పాటు చేయడానికి నాసాతో కల్సి ఇస్రో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో నాసాకు చెందిన లూనార్ రేపు మంగళవారం విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశంలోకి వెళ్లి మరి అక్కడి ఫోటోలను తీస్తుంది. దీనివలన రేపు మంగళవారం విక్రమ్ ల్యాండర్ కు చెందిన చాలా విషయాలు తెలిసే అవకాశముందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూడాలి మరి చంద్రుడి …
Read More »చంద్రయాన్-2కు హైదరాబాద్ మెట్రో అరుదైన గౌరవం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని మెట్రో చంద్రయాన్-2కు గుర్తుగా ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. అదే నగరంలోని ఒక మెట్రో స్టేషన్ ను అంకితమిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. అయితే ఇస్రో ప్రయోగాల్లో కీలకంగా భావిస్తున్న చంద్రయాన్ -2 ప్రయోగానికి సంబంధించిన పలు చిత్రాలతో ప్రదర్శనశాల,దీనికి సంబంధించిన వివరాలను ఈ మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిశోధన కేంద్రం నగరంలో …
Read More »పాక్ మంత్రికి చుక్కలు చూపించిన టాలీవుడ్ హీరో..!
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం కొన్ని సాంకేతిక లోపల వల్ల విఫలమవ్వడంతో ప్రధాని మోదీ, ఇస్రో చైర్మన్ తో యావత్ దేశం భావోద్వేగానికి గురయ్యిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ టెక్నాలజీ మినిస్టర్ ఫవాద్ హుస్సేన్ ఇండియాన్స్ ను అవహేలను చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా “INDIAFAILED” అని ట్యాగ్ చేసాడు. దీంతో ఒక్కసారిగా ఫైర్ అయిన ఇండియన్ నేటీజన్లు …
Read More »చంద్రయాన్-2 తీసిన ఫస్ట్ ఫోటో ఇదే
ఏపీలోని శ్రీహారి కోట షార్ నుంచి గత నెల ఆగస్టులో ఆకాశంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 తీసిన ఫోటో ఏమిటో తెలుసా..?. అసలు చంద్రయాన్-2 తీసిన ఫోటో ఎలా ఉందో.. ఎప్పుడు తీసిందో.. మీకు తెలుసా..?. అయితే నింగిలోకి ఎగిసిన చంద్రయాన్-2 ఆగస్టు 21న తన తొలి ఫోటోను తీసింది. అంతరిక్షంలోకి వెళ్లాక చందమామ కక్ష్యలో తిరుగుతూ చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ ఇస్రోకు పంపింది. ఈ ఫోటోను తీయగా చంద్రుడి దక్షిణార్థగోళంలో …
Read More »ఇస్రో డైరెక్టర్ శివన్ ను గుండెలకు హత్తుకుని ఓదార్చిన ప్రధాని మోదీ
చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించి అన్నీ సవ్యంగానే సాగుతున్నాయని భావించిన ఇస్రో డైరెక్టర్ డాక్టర్ కె.శివన్ కూడా విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడంతో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మిషన్ ప్రారంభం నుంచి పడిన శ్రమ, ఇస్రో కీర్తిని.. భారత ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు వచ్చిన అవకాశం చేజారుతుందనే భావనతో చిన్నపిల్లాడిలా కంటతడి పెట్టారు. చంద్రయాన్-2 అంశంపై ఇస్రో టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో (ఇస్‌ట్రాక్)లో ప్రధాని మోదీ ప్రసంగించిన అనంతరం ఆయనను …
Read More »విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళే..!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ముందుగా చెప్పినట్టుగానే మధ్యాహ్నం సరిగ్గా 2.43గంటలకు రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి వెళ్లింది.దేశం మొత్తం దీనిని ప్రజలు చూసారు. మొన్న జులై 15న జరగాల్సిన ఈ ప్రయోగం కొన్ని సాంకేతిక కారణాలతో నిలిచిన విషయం అందరికి తెలిసింది. అయితే ఎట్టకేలకు ఈరోజు దానిని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ నుండి బయలుదేరిన రాకెట్ …
Read More »ఆగిపోయిన చంద్రయాన్-2..క్లారిటీ ఇచ్చిన సిబ్బంది
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం ఆగిపోయింది.నిన్న అర్ధరాత్రి తరవుత దీనిని అంతరిక్షంలోకి పంపాలని అనుకోగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాన్ని నిలిపివేశారు.మల్లా ఎప్పుడు ప్రయోగిస్తారు అనేది త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.ఈ మేరకు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త బి.జి.సిద్ధార్థని మాట్లాడుతూ ఇలాంటి విషయాలు అప్పట్లో అమెరికా, రష్యాలో కూడా జరిగాయని తెలిపారు.రాకెట్ లో చిన్న చిన్న లీక్ లు ఉన్నాయని.ఈ మేరకు విశ్లేషణ జరుగుతుందని అన్నారు.ఈ ప్రయోగానికి మరికొన్ని …
Read More »