స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘోర అవమానం ఎదురైంది. చంద్రబాబు సొంతూరు నారావారి పల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ పట్టు సాధించింది. ఎవరూ ఊహించని విధంగా చంద్రగిరి పరిధిలోని మొత్తం 95 ఎంపీటీసీల్లో 75 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ స్థానాలన్నీ వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. మిగిలిన 19 స్థానాల్లో నామినేషన్ల ఉప సంహరణ నాటికి ఏం జరుగుతుందనేది చంద్రగిరి నియోజకవర్గంలో తీవ్ర …
Read More »