Politics : త్వరలోనే ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అధికార వైసిపి టిడిపి నేతల మధ్య మాటలు యుద్ధమే నడుస్తుందని చెప్పాలి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పై విమర్శలు గుప్పించారు.. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు ఎన్నికల దగ్గర పడుతున్న …
Read More »టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు.. వంధిమాగధులతో చెప్పిస్తున్న చంద్రబాబు..!
టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా వివాదం రగులుతోంది. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు, లోకేష్‌లను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. 2009లో టీడీపీకి ప్రచారం చేసిన ఎన్టీఆర్ మళ్లీ పార్టీలో ఎందుకు కనిపించడంలేదు..లోకేష్ కోసమే చంద్రబాబు ఆయన్ని వాడుకుని పక్కనపెట్టారు. లోకేష్ పదిజన్మలెత్తినా ఎన్టీఆర్ స్థాయికి సరితూగడని వంశీ కామెంట్స్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ …
Read More »కోడెల ఆత్మహత్య…కొడుకు శివరాంపై విచారణకు రంగం సిద్ధం..!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్య కేసులో ఆయన కొడుకు శివరాం పై విచారణకు రంగం సిద్ధం చేశారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో కొడుకు వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీ పోలీసుల నుంచి తమకు సమాచారం అందిందని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ …
Read More »దారుణంగా అవమానించాడు.. వాయ్యా.. కనీసం విలువ ఇవ్వలేదా.? తమ్ముళ్ల ఆందోళన..
నిన్న మోడీ పుట్టినరోజు సందర్బంగా ట్విట్టర్లో చాలామంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారిలో రాజకీయ నాయకులే కాకుండా, వివిధరంగాలవాళ్ళుకూడా విష్ చేశారు. ఈక్రమంలో సందట్లోసడేమియాలా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. అయితే మోడి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే గత ఎన్నికల ముందు థర్డ్ ఫంట్ పెట్టినపుడు మోడీని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిన మమతా బెనర్జీ, కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, వైఎస్ జగన్, కేసీఆర్, …
Read More »చంద్రబాబు చేసిన మోసాన్ని సన్నిహితులతో చెప్పుకుని చనిపోయే ముందు రోజుల్లో తీవ్ర మనస్థాపానికి గురైన కోడెల
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందారు.. అయితే కోడెలా మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ముందుగా ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని వార్తలు వినిపించాయి, తరువాత గుండెపోటుతో మరణించారనే వార్తలు వినిపించాయి.. అయితే కోడెల ఇంటిపక్కనే ఉన్న నిమ్స్ హాస్పిటల్ కు కాకుండా టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ కు చెందిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు ఎందుకు తీసుకు వెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో …
Read More »