ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు రాజకీయ ప్రస్థానం చివరకు విషాదాంతంగా ముగియడం బాధాకరం. చివరి దశలో చుట్టుముట్టిన కేసులు, పార్టీలో ఎదురైన అవమానాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం. కోడెల వరుస కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందుల్లో ఉన్న దశలో చంద్రబాబు పక్కనపెట్టడం ఆయన్ని తీవ్రంగా బాధించింది. కాగా కోడెల కోరికను కూడా చంద్రబాబు నెరవేర్చలేకపోయాడని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే …
Read More »ఆక్రమాలకు కేర్ అఫ్ అడ్రస్ టీడీపీ…రెండేళ్ల పదవికే అంత సీన్ చెయ్యలా
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.జగన్ దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.టీడీపీ సీనియర్ నాయకులు, మంత్రులు సైతం ఓడిపోయారు. ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత ప్లేట్ తిప్పేసిన విషయం అందరికి తెలిసిందే.ఆ పార్టీలో ఉన్న హేమాహేమీలు సైతం గెలిచిన తరువాత తన సొంత నియోజకవర్గానికి కూడా పనులు చేసుకోలేకపోయారు.పనులు చేస్తామని వేల కోట్లు మంజూరు చేసుకొని …
Read More »స్వాగతం.. సుస్వాగతం జగన్ సారూ..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో తూర్పు గోదావరి జిల్లాలో ముగిసింది. గత సంవత్సరం నవంబర్ 6వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర పది జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. 50 రోజులపాటు తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 412 …
Read More »జగన్ పాదయాత్ర విశాఖకు చేరుకోకముందే.. వైసీపీలో చేరిన 40 మంది..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న జగన్ వెంట తాముసైతం అంటూ ప్రజలు నడుస్తున్నారు. టీడీపీ హయాంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలన జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు పింఛన్లు …
Read More »