Home / Tag Archives: Chandrababu (page 251)

Tag Archives: Chandrababu

అరెరే.. జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు ఆశ‌ల‌న్నీ గ‌ల్లంత‌య్యాయే..!!

అరెరే.. చంద్ర‌బాబు ఆశ‌ల‌న్నీ గ‌ల్లంత‌య్యాయే..!! ఇంత‌కీ ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి ఆశ‌ల‌న్నీ గ‌ల్లంత‌వ్వ‌డ‌మేంటీ.. అత‌ను సీఎం క‌దా..! ఏమైనా చేయ‌గ‌ల‌డు అనుకుంటున్నారా..! అస‌లు విష‌యం అదికాదండీ.. సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై పెట్టుకున్న ఆశ‌ల‌న్నీ గ‌ల్లంత‌య్యాయ‌ట‌. అస‌లు మేట‌రేంటంటే.. జ‌గ‌న్‌పై ఉన్న ప్ర‌తి కేసుల‌తో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా వైఎస్ జ‌గ‌న్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని ఊహాలోకంలో ఉన్న టీడీపీ నేత‌ల‌కు ఒక్క‌సారిగా ఊహించ‌ని షాక్ ఇచ్చింది హైకోర్టు. …

Read More »

క‌ష్ట‌ప‌డి ఇల్లు క‌ట్టుకున్నాడ‌ట‌..!!

అవును మీరు విన్న‌ది నిజ‌మే.. క‌ష్ట‌ప‌డి ఇల్లు క‌ట్టుకున్నాడ‌ట‌. ఈ మాట అన్న‌ది ఎవ‌రో కాదండి.. స్వ‌యాన ఏపీ ముఖ్య‌మంత్రి త‌న‌యుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేషే. కాగా, నెల్లూరు న‌గ‌రంలో ఎన్టీఆర్ అర్బ‌న్ హౌసింగ్ ప‌థ‌కం కింద ఒకే చోట నిర్మిస్తున్న ఐదువేళ ళ్ల‌ను నారా లోకేష్ ఇటీవ‌ల ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఇల్లు క‌ట్ట‌డం ఎంత క‌ష్ట‌మో నాకు తెలుసు.. …

Read More »

కుప్పంలో వైసీపీ విజ‌యం త‌థ్యం.. కార‌ణాలివే..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నిన్న‌టితో 57 రోజులు పూర్తి చేసుకుని నేడు 58వ రోజు కొన‌సాగుతోంది. క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల‌ను పూర్తి చేసుకున్న ప్రజా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కొన‌సాగుతోంది. అందులోను చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతుండటంతో …

Read More »

చంద్ర‌బాబు ఓకే అంటేనే.. ”ప‌వ‌ర్” స్టార్ పోటీ చేస్తాడ‌ట‌..!!

అవును. మీరు చ‌దివింది నిజ‌మే. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఓకే అంటేనే.. సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్ 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాడ‌ట‌. అంతేకాదు. చంద్ర‌బాబు డిసైడ్ చేసిన స్థానాల్లోనే ప‌వ‌ర్‌స్టార్ అభ్య‌ర్థులు పోటీ చేస్తార‌ని స‌మాచారం. ఇంత‌కీ ఈ మాట‌ల‌న్నీ అన్న‌ది ఎవ‌రో కాదండి బాబోయ్‌. స్వ‌యాన ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బాగా ద‌గ్గ‌రైన వ్య‌క్తి, సినీ క్రిటిక్ మ‌హేష్ క‌త్తి అన్న మాట‌లే …

Read More »

”2014లో నీ త‌ల్లిని ఓడించాం.. 2019లో నిన్నూ ఓడిస్తాం”

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, నిన్న విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇవాళ ఎంతో క‌ష్ట‌ప‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్నార‌న్నారు. నాడు వైఎస్ రాజ‌వేఖ‌ర్‌రెడ్డి స‌హా 40 మంది ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు నాయుడు మీద అనేక ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఆ ఆరోప‌ణ‌ల్లో ఏ ఒక్క క‌మిటీ కూడా …

Read More »

ఆ ఇద్ద‌రూ తోడు దొంగ‌లే – ‘క‌త్తి మ‌హేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు’

సినీ క్రిటిక్‌, బిగ్ బాస్‌(తెలుగు) మొద‌టి సీజ‌న్ పాటిస్పెంట్ క‌త్తి మ‌హేష్ మ‌రోసారి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విరుచుకుప‌డ్డాడు. ఇప్ప‌టి వ‌ర‌కు టీవీ ఛానెళ్ల‌ల్లో, ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెడుతూ.. తీవ్ర‌మైన ప‌ద‌జాలంతో ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించే క‌త్తి మ‌హేష్ ఆదివారం మొద‌టిసారిగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు భాగ్య‌న‌గ‌ర ప‌రిధిలోగ‌ల సోమజిగూడా ప్రెస్ క్లబ్ వేదికైంది. ఇదే క్ర‌మంలో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై …

Read More »

చంద్ర‌బాబు హైడ్రామా అడ్డం తిరిగిందిగా..!!

కుఠిల‌ రాజ‌కీయాలు చేయంలో ఆరి తేరిన చంద్ర‌బాబు.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో అమ‌లు కాని హామీలు ఇచ్చి.. అధికారం చేప‌ట్టిన చంద్ర‌బాబు ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ అదినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై కూడా త‌న అస్ర్తాల‌ను వ‌దులుతున్నారు. కానీ అవి కాస్తీ తిరిగి చంద్ర‌బాబు స‌ర్కార్‌కే ఎస‌రు పెడుతుండ‌టం విశేషం. ఈ మాట‌లు ఎవ‌రో అంటున్న‌వి కాదండి బాబోయ్‌.. ఏకంగా రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్న మాట ఇది. …

Read More »

జ‌గ‌న్‌ది ”పాద‌యాత్ర కాద‌ట‌.. ముద్దుల యాత్ర‌ట‌”..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జవహర్ మ‌రో సారి విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పించారు. అయితే.. మంత్రి జ‌వ‌హ‌ర్ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర.. ఒక ఓదార్పు యాత్రలాగా సాగుతుంద‌న్నారు. ఎవ‌రైనా మ‌హిళ‌లు జ‌గ‌న్ వ‌ద్ద‌కు పోతే ముద్దులు పెడుతున్నాడ‌ని, అందుక‌నే 40 సంత్స‌రాల‌లోపు ఉన్న‌వారు ఎవ‌రూ కూడా జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో పాల్గొన‌డం …

Read More »

”జ‌గ‌న్‌ని ఎదిరించి.. నేను అక్క‌డ పోటీ చేయ‌ను”

బీజేపికి చెందిన ఓ మ‌హిళా నాయ‌కురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గన్‌మోహ‌న్‌రెడ్డిపై ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటేనే వెనకడుగు వేస్తోంది. అయితే, గ‌తంలో త‌న‌కు క‌డ‌ప జిల్లా రాజ‌కీయాలు పెద్ద‌గా తెలీయ‌క‌పోయినా.. బీజేపీ నేత‌ల సూచ‌న మేర‌కు 2004 సాదార‌ణ ఎన్నిక‌ల్లో రాజంపేట నుంచి పోటీచేసి ఓట‌మిని చ‌విచూసింది బీజేపీ మ‌హిళా నాయ‌కురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి. అయితే, 2004 సాదార‌ణ ఎన్నిక‌ల్లో ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి …

Read More »

ఆ పేరు చెప్ప‌గానే.. చంద్ర‌బాబులో టెన్ష‌న్ టెన్ష‌న్‌..!!

ఆ మహానేత పేరు వింటే చాలు.. ఆ ముఖ్య‌మంత్రి షేక్ అవుతున్నారు. ఆ మ‌హానేత మ‌ర‌ణించి ఇప్ప‌టికి ఎనిమిదేళ్లు అవుతోంది. ఆ పేరు చెప్ప‌గానే సీట్లో కూర్చున్న వ్య‌క్తి ట‌క్కున పైకి లేచి.. ఆ పేరు చెప్ప‌కుండా అడ్డుకున్నారు. ఈ సంఘ‌ట‌న క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో చోటు చేసుకుంది. కాగా, ఇటీవ‌ల ఏపీ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టామంటూ చెప్పుకుంటున్న‌ భూమి – మ‌న ఊరు కార్య‌క్ర‌మాన్ని బుధ‌వారం క‌డ‌ప జిల్లా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat