ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు కోస్తాంధ్ర నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ అడుగులో అడుగు …
Read More »జగన్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో.. టీడీపీ గల్లంతేనా..!?
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో టీడీపీ ఆశలన్నీ గల్లంతు కానున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ, చంద్రబాబు సర్కార్‌పై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదాను సాధించే బాధ్యత, అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని కోకొల్లలుగా అబద్దపు హామీలను ప్రజలు నమ్మిలా గుప్పించి.. అడ్డదారిలో అధికారం ఏపట్టిన చంద్రబాబును …
Read More »గల్లా ఎంపీ సీటుకు ఎర్త్ పెట్టేది ఆమెనేనా..!!
షాకింగ్.. గల్లా జయదేవ్ అవుట్..!! అవును, నిజమే సూపర్ స్టార్స్ కృష్ణా అల్లుడు, మహేష్ బాబు స్వయాన బావ ఎంపీ గల్లా జయదేవ్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకింగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. ఏకంగా గల్లా జయదేవ్ ఎంపీ స్థానానికి ఎర్త్‌పెట్టనున్నారు చంద్రబాబు. ఇప్పుడు ఈ వార్త సోసల్ మీడియాలో వైరల్ అయింది. ఇక అసలు విషయానికొస్తే.. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి మహేష్ బాబు మద్దతుతో గుంటూరు ఎంపీగా …
Read More »YCP సత్తా చాటిన TDP సర్వే..!!
టీడీపీ నేతలకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన జిల్లాల్లోనే.. టీడీపీ పట్టు కోల్పోతోంది. ఈ విషయాన్ని ఏ ప్రశంత్ కిశోరో.. లేక ఏ మీడియా సంస్థనో చెబుతున్న మాటలు కావు. స్వయాన టీడీపీ నేతలు చెబుతున్న మాటలే. కాగా, ఇటీవల కాలంలో ఏపీలో పలు మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలో ఫలితాలన్నీ జగన్‌కు అనుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగారుపడ్డ టీడీపీ నేతలు …
Read More »బ్రేకింగ్: వైసీపీలోకి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు..!!
బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ, ఇటు బీజేపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగడం దారుణమని, వారు వెంటనే రాజీనామా చేయాలని వైసీపీకి మద్దతుగా నిలిచారు. అలాగే, పార్టీ ఫారాయించిన …
Read More »ఏపీ రాజకీయాల్లో సంచలనం.. టీడీపీ ఎమ్మెల్యేకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్..!
ఏపీ అధికార టీడీపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అనేకమంది వైసీపీ నేతలను టీడీపీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నుడి జంప్ అయిన వారిలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. అధికార పార్టీలో ఉన్నా.. ఈయనకు ఒక పాత వ్యవహారంలో ఈ వారెంట్ జారీ అయినట్టు …
Read More »దళితుల కోసం వైఎస్ జగన్ సంచలనాత్మక నిర్ణయం..!!
ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..? అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గతంలో దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిన విషయమే. ఆ వ్యాఖ్యలు ప్రతి దళితుడుని బాధించడమే కాకుండా.. చంద్రబాబుపై విమర్శలను ఎక్కుపెట్టారు. అయితే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యలపై మరింత లోతుగా విశ్లేషించేందుకు చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో.. దళితుల సంక్షేమం కోసం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్. అయితే, వైఎస్ జగన్ పాదయాత్ర …
Read More »అరెరే.. తప్పు చేశామే..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ …
Read More »అద్భుతం..! అచ్చం వైఎస్ఆర్‌లానే..!! ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అద్భుతం..! అచ్చం వైఎస్ఆర్ లానే అంటూ ఉండవల్లి అరున్‌కుమార్‌రెడ్డి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లానే తన పాదయాత్రను కొనసాగిస్తున్నారని, అలాగే. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏదైన మాట ఇస్తే దానిపైనే నిబడేవారని, వైఎస్ జగన్ కూడా వైఎస్ఆర్‌లానే ప్రజా సంకల్ప యాత్రలో అమలుపరిచ గలిగే హామీలను …
Read More »వైఎస్ జగన్‌కు ధీటుగా.. సైకిల్ యాత్ర చేస్తాడట..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల్లో ఎంతో ఆదరణ పొందుతూ.. విజయవంతంగా కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తన పాదయాత్రను పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ మంగళవారం తన పాదయాత్రతో నెల్లూరులోకి ఎంటరయ్యాడరు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అనీల్ వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఇలా ప్రజల అండదండలతో.. ప్రజల …
Read More »