నిజమైన నాయకుడు అంటే జనం నుంచి పుట్టేవాడు.. వర్గాలు, కులాలు, గ్రూపులు, రాజకీయాలు.. ఇవన్నీ కలిమిలేముల తారతమ్యం నుంచి పుట్టుకొచ్చినవే. ఉన్నోడు లేనోళ్లను దోచుకోవడం, లేనోడు కడుపుమండి తిరుగుబాటు చేయడం ఆ తిరుగుబాటు గ్రూపులే రాజకీయ పార్టీలుగా రూపాంతరం చెందడం. కేంద్ర పాలకల ముందు మోకరిళ్లాల్సిన స్థితిలో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. బాధిత, పీడిత, బడుగు బలహీన వర్గాల కడుపు …
Read More »లోకల్ మీడియా సర్వేలో.. సెంచురీ కొట్టే లోకల్ బాయ్ ఎవరు.. తేల్చేసిని ఫైనల్ సర్వే రిజల్ట్..!
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీల మీద విశ్లేషణలు, సర్వేల మీద సర్వేలు ఏపీ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీడీపీ.. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నువ్వా- నేనా అనేలా పోటీ ఉండడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పూర్తి వైఫల్యాలను మూటగట్టుకుంది. దీంతో ప్రజల్లో టీడీపీ పై పూర్తి వ్యతిరేకత …
Read More »మీకు తెలుసా… సూర్యుడిని కనిపెట్టింది చంద్రబాబే నంట
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డావోస్ గురించి చెప్పిన మాటలపై వైసీపీ నాయకులు ఎద్దేవ చేశారు.చంద్రబాబు మాటలు వింటుంటే సూర్యుడిని ఎప్పుడూ చూడనట్లు దావోస్‌లో సూర్యుడిని కనుగొని వచ్చి ఇక్కడ జనానికి చెబుతున్నట్లు ఉందని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ వ్యంగ్యంగా అన్నారు. దావోస్ వెళ్లి వచ్చి సూర్యుడు ప్రాధాన్యతలు చెబుతున్నారు. అనాదిగా సూర్య నమస్కారం చేయడం మన సాంప్రదాయం. అది మన సనాతన ధర్మం. అలాంటిది చంద్రబాబు …
Read More »ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామని మీడియా ముందు….చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తుపై . బీజేపీ తమతో కలసి నడవాలని అనుకోకపోతే ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామని ఈరోజు (శనివారం )మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన అన్నారు. ‘నేను మా వాళ్లను కంట్రోల్ చేస్తున్నా.. మిత్రధర్మం వల్ల ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. బీజేపీ నాయకులు టీడీపీపై చేస్తున్న విమర్శలపై బీజేపీ అధిష్టానం ఆలోచించుకోవాలి’ ఆయన అన్నారు. అయితే వైసీపీ …
Read More »వైఎస్ జగన్‌దే పై చేయి..! చంద్రబాబు డీలా..!!
ఆ విషయంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎస్ జగన్ మోహన్‌రెడ్డి దే పై చేయి.. ముఖ్యమంత్రి చంద్రబాబు డీలా.. అవును మీరు చదివింది నిజమే. చంద్రబాబు రాజకీయ అనుభవంతో పోలిస్తే వైఎస్ జగన్ పది మెట్లు ఎక్కువే ఎక్కారు. ఇక అసలు విషయానికొస్తే.. వైఎస్ ఏ పనిచేసినా ఒంటికాలిపై లేచే అధికార పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి విమర్శలు …
Read More »వైసీపీలోకి మాజీ మంత్రి కొండ్రు మురళీ..!!
రాష్ట్ర విభజనతో ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులుఇతర పార్టీల్లో చేరారు కూడాను. ఇదిలా ఉంచితే.. ఆ విషయం అటుంచితే.. ఇటీవల కాలంలో బీజేపీ నేతలు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియక అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ …
Read More »జగన్ దమ్మున్న మగాడు.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!!
అవును, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్ దమ్మున్న నాయకుడు, మగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అసలు విషయానికొస్తే.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో విజయవంతంగా కొనసాగి.. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోనూ విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు వైఎస్ జగన్‌పై ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నది జగమెరిగిన సత్యం. …
Read More »జనసేనాని సర్వేలోనూ.. వైఎస్ జగనే సీఎం..!!
సినిమాల పరంగా మేము పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. కానీ పొలిటికల్‌గా మాత్రం వైఎస్ జగనే మా నాయకుడు అంటూ. వపన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటూ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఇప్పుడు జనసేన నిర్వహించిన సర్వేలోనే అదే రుజువైంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేయనున్న జనసేన సర్వేలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌కే ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయని తేలింది. సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ …
Read More »టీడీపీకి బిగ్ షాక్.. జగన్ చెంతకు మరో బడా నేత..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు కోస్తాంధ్ర నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ అడుగులో అడుగు …
Read More »మంత్రి నారా లోకేష్ యూత్ ఐకానట..? మరి జగనో..?
అవును మీరు విన్నది నిజమే. ఏపీ ఐటీశాఖ మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుమారుడు, సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు మంత్రి నారా లోకేష్ యూత్ ఐకానట. ఈ మాటలు ఎవరో అన్నవి కాదండి బాబూ.. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తన పుత్ర రత్నంపై కురిపించిన ప్రశంసల జల్లు. అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనసులోని మాటలు చెప్పారు. ఏపీ ఐటీశాఖ …
Read More »