విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు కాన్వాయ్‌ను ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకోవడంపై టీడీపీ రాజకీయం చేస్తోంది. పులివెందుల నుంచి వైసీపీ రౌడీలను దింపి చంద్రబాబుపై దాడి చేయించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తున్న చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజలు తిరగబడ్డారని వైసీపీ నేతలు టీడీపీ నేతల విమర్శలను తిప్పికొడుతున్నారు. తాజాగా ఈ ఘటనపై కాకినాడలో మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ..ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చంద్రబాబుకు …
Read More »