ఏపీలో 2 వేల కోట్ల స్కామ్‌పై రాజకీయ దుమారం చెలరేగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల అవినీతి బాగోతం. హవాలా, మనీలాండరింగ్ వ్యవహారాలు బయటపడ్డాయని ఐటీ శాఖ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ 2 వేల కోట్ల స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్‌లపై సీబీఐ …
Read More »చంద్రబాబుకు దమ్ముంటే ఆ పని చేయాలి… కిల్లి కృపారాణి సవాల్..!
ఏపీలో 2 వేల కోట్ల స్కామ్‌పై గత నాలుగు రోజులుగా రాజకీయ రగడ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య విమర్శ, ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. 2 వేల కోట్ల స్కామ్‌లో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై విచారణ జరపాలని…వైసీపీ నేతలు డిమాండ్ చేస్తుంటే..మాజీ పీఎస్‌పై ఐటీ దాడులకు, చంద్రబాబుకేం సంబంధమని టీడీపీ నేతలు బుకాయిస్తున్నారు. తాజగా 2 వేల కోట్ల స్కామ్‌పై వైసీపీ సీనియర్ నేత, …
Read More »సంచలనం…2000 కోట్ల స్కామ్‌లో ఆధారాలతో సహా దొరికిన చంద్రబాబు..ఆందోళనలో టీడీపీ నేతలు..!
చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌తోపాటు తన కుమారుడు లోకేష్ బినామీ కిలారు రాజేష్, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్, వైఎస్సార్ కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కంపెనీలపై దాడులు చేసినట్లు ఐటీ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఐటీ దాడుల్లో తనకు సంబంధించిన రూ.2వేల కోట్ల లావాదేవీల విషయం వెలుగుచూసినా చంద్రబాబు మాత్రం నోరు విప్పడంలేదు. ఐటీ శాఖ ప్రకటన విడుదల చేసిన తర్వాత టీడీపీ …
Read More »