టీడీపీ అధినేత చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్‌పై, మరియు టీడీపీ నేతలకు అత్యంత సన్నిహితులపై జరిపిన దాడుల్లో దాదాపు 2 వేల కోట్ల రూపాయల స్కామ్ బయటపడిందని ఐటీ శాఖ ప్రకటించింది. ఇంకా వేల కోట్లు విదేశాల నుండి హవాలా ద్వారా తరలింపు లాంటి అనేక అవినీతి బాగోతాలు బయటపడ్డాయి. బాబు పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో రూ 85 లక్షల అక్రమ నగదు, 75 లక్షల నగలు, 25 బ్యాంక్ …
Read More »చంద్రబాబు మాజీ పీఎస్‌పై ఐటీదాడులు… కీలక సమాచారం లభ్యం..టీడీపీలో ఆందోళన..!
ఒకవైపు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఈడీ, సీఐడీ విచారణలు…మరోవైపు ఐటీ దాడులతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై రెండు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడులు టీడీపీ నేతలను కలవరానికి గురి చేస్తున్నాయి. ఫిబ్రవరి 6 తేదీ గురువారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు శ్రీనివాసరావుకు చెందిన హైదరాబాద్ చంపాపేట, విజయవాడ గాయత్రీనగర్ కంచుకోట అపార్ట్‌మెంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు …
Read More »