చంద్రబాబునాయుడు విచిత్రమైన లాజిక్కులు మాట్లాడుతున్నారు. తనకు సంబంధం లేకపోయినా ఎక్కడైనా మంచి జరిగితే తన గొప్పదనమని డప్పేసుకోవటం, అదే తన వైఫల్యాన్ని ప్రత్యర్ధుల ఖాతాలో వేసి బురదచల్లటం కూడా అందరికీ అనుభవమే.ప్రాజెక్టులోని స్పిల్‌వేలో నిర్మించిన గ్యాలరీ మాత్రమే పూర్తయిన సందర్భంగా రూ.కోట్లు ఖర్చు పెట్టి, అసలు ప్రాజెక్టు మొత్తం పూర్తయిపోయిందన్నంత హడావుడి చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును సంకల్ప బలంతో మొదలుపెట్టారని అప్పటికేదో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని …
Read More »చంద్రబాబు తన తల్లి పేరు మీద పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలను అపహాస్యం చేస్తున్నారని, రాష్ట్రానికి చంద్ర గ్రహణం పట్టిందని వైసీపీ అధికార ప్రతినిధి నేత పేర్ని నాని విమర్శించారు హైదరాబాద్‌లో శుక్రవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. తాను వ్యాపారం మానేశానని, వ్యాపారాలతో తనకెలాంటి సంబంధం లేదని సీఎం చంద్రబాబు చెబుతారు. కానీ చంద్రబాబు భార్య, కుమారుడు, కోడలు వ్యాపారాలు చేయడం నిజం కాదా. దీంతో పాటు చంద్రబాబు తన తల్లి పేరు మీద …
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణ చెప్పుడు….ఎందుకు..ఎవ్వరికి…?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతికి సొంతూరు నారావారిపల్లెకు వెళ్లిన సంగతి తెలిసిందే…అయితే ఆ గ్రామ ప్రజలు చంద్రబాబుకు తమ సమస్యలపై అర్జీలు అందజేయడానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇంటి ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ దారిలో రెండు గంటలపాటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో అటువైపు నుంచి వెళ్లాల్సిన ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల …
Read More »