ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే..ప్రతిపక్ష నేత అన్న గౌరవంతో కోర్టు జైలు భోజనంకు బదులుగా ఇంటి నుంచి మందులతో పాటు భోజనం తెప్పించుకునే సౌలభ్యం కల్పించారు..దీంతో హమ్మయ్య మాబాబుగారికి జైల్లో చిప్పకూడు తినే పరిస్థితి తప్పిందని తెలుగు తమ్ముళ్లు..ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా మంగళవారం సాయంత్రం ఆయన భార్య నారా భువనేశ్వరీ, కొడుకు లోకేష్, …
Read More »చంద్రబాబు అరెస్ట్…101 కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న వ్యక్తి…!
ఏ జన్మలో చేసిన పాప ఫలితాలు ఆ జన్మలోనే అనుభవించక తప్పదని మన పురాణాల్లో చెప్పబడింది..ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఈ 40 ఏళ్లలో చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావు..అధికారం కోసం.. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచి…సీఎం కుర్చీతో సహా పార్టీని, ఆస్తులు లాక్కుని,.. మానసిక క్షోభకు గురి చేసి, చివరకు ఆయన చావుకు కారకుడైన అభినవ ఔరంగజేబు చంద్రబాబు.. బాబుకు తెలిసిందల్లా..అవసరానికి వాడుకోవడం…తీరా అవసరం …
Read More »పురంధేశ్వరీకి షాక్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్..!
40 ఏళ్లుగా…దాదాపు 20 కేసుల్లో ఒక్క దానిలో కూడా విచారణ ఎదుర్కోకుండా..టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయారు..ఆదివారం సాయంత్రం వరకు జరిగిన వాదోపవాదాలు విన్న తర్వాత జస్టిస్ హిమబిందు చంద్రబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ…సంచలన తీర్పు ఇచ్చారు. దీంతో సీఐడీ పోలీసులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ పై ఆయనకు స్వయాన …
Read More »బిగ్ బ్రేకింగ్..నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్..!
టీడీపీ అధినేత చంద్రబాబు అనుకున్నదే జరిగింది..తనను 2 రోజుల్లో అరెస్ట్ చేస్తారు..దాడులు కూడా చేస్తారంటూ చంద్రబాబు భయాందోళన చెందారు. జగన్ సర్కార్ కూడా చంద్రబాబు కోరుకున్నట్లే వ్యవహరించింది. తాజాగా : స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్ హాల్ వద్ద ఈ రోజు ఉదయం 6 గంటలకు ఆయన్ను అరెస్ట్ చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ …
Read More »