అమరావతిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు క్రమంగా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి రాష్ట్రస్థాయిలో ఉద్యమాన్ని తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని రైతుల ఆందోళనలకు మద్దతు పలుకుతున్నారు. అమరావతి రైతులతో త్వరలో విజయవాడలో భారీ కవాతు చేయాలని పవన్ సంసిద్ధం అవుతున్నారు. రాజధానిపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల రాజకీయంపై వైసీపీ …
Read More »