స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబును కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా సోమవారం టీడీపీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు జనసేన మద్దతు పలికింది..కానీ ఈ బంద్ కు సామాన్య ప్రజలెవరూ స్పందిచలేదు..చంద్రబాబు అరెస్ట్ అయితే భూగోళం ఏదో బద్ధలైనట్లుగా, ఆకాశం విరిగిపడినట్లుగా, సునామీ వచ్చి ప్రపంచం కొట్టుకుపోయినంతగా పచ్చ …
Read More »చంద్రబాబుతో జరిగిన ఫోన్ సంభాషణను బయటపెట్టిన జేసీ దివాకర్ రెడ్డి…!
టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే జైలుకు వెళ్లే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై జగన్ సర్కార్ విచారణ జరిపిస్తుండడంతో చంద్రబాబుని జైలుకు పంపించే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయని జేసీ పేర్కొన్నారు. అయితే ఇందులో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పాత్ర ఉందో లేదో తాను చెప్పలేనని జేసీ …
Read More »